ఆంధ్రప్రదేశ్ Sharmila : విజయవాడలో SBI బ్యాంకు ఎదుట షర్మిల నిరసన తమ పార్టీ లబ్ధి కోసమే బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని ప్రవేశ పెట్టిందని ఆరోపించారు APCC చీఫ్ షర్మిల. విజయవాడ గాంధీనగర్ SBI బ్యాంక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. ఎలక్టోరల్ బాండ్స్‌పై సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తుందన్నారు. By Jyoshna Sappogula 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress vs BRS : 'చేవలేక, చేతకాక..' కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య 'కరువు' యుద్ధం! కాంగ్రెస్,BRS మధ్య కరువు రాజకీయం మాటల యుద్ధానికి దారి తీసింది. చేవలేక, చేతకాక లోటు వర్షపాతం అంటూ రేవంత్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గతేడాది తెలంగాణలో సాధారణం కంటే 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని కేటీఆర్ గుర్తుచేశారు. By Trinath 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha : రేవంత్ సీఎం అవ్వడం మన ఖర్మ.. సీతక్కకు ఇచ్చిన మాట ఏమైంది?: కవిత సీతక్కకు డిప్యూటీ సీఎం ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారని కవిత గుర్తు చేశారు. మహిళ అయిన సీతక్కకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. రేవంత్ పాలన అవగాహన లోపంతో కూడుకున్నదని విమర్శించిన కవిత.. అలాంటి సీఎం ఉండడం మన ఖర్మ అని ఫైర్ అయ్యారు. By Trinath 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: అమ్మ స్థానంలో కూతురు..రాహుల్ మాత్రం మళ్ళీ అక్కడి నుంచే.. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని పార్టీల నేతలూ పోటీకి సిద్ధమవుతున్నారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలా అని లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలూ తాము పోటీ చేసే స్థానాల కోసం కసరత్తులు మొదలుపెట్టారు. By Manogna alamuru 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RS Praveen Kumar: రాజ్యాంగం ప్రమాదంలో ఉంది.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేంద్రంలో తిరిగి బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. దేశంలో విచ్ఛిన్నకర అజెండాను అమలు చేస్తున్న బీజేపీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. By V.J Reddy 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Manda Krishna Madiga: దళితులను కాంగ్రెస్ మోసం చేసింది... మందకృష్ణ మాదిగ ఫైర్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీ స్పష్టమైన హామీ ఇచ్చారని, బీజేపీ తోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని తెలిపారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్‌ను గెలిపించాలని కోరారు. By V.J Reddy 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బీఆర్ఎస్కు మరో ఎదురు దెబ్బ.. కాంగ్రెస్‌లోకి కోనప్ప తెలంగాణలో బీఆర్ఎస్కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరుగా ఆపార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, కొమురం భీం జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కోనేరు కోనప్ప ఇదే బాటలో పయనించనున్నారని తెలుస్తోంది. By Manogna alamuru 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court : సుప్రీం కోర్టును ఆశ్రయించిన అనర్హత ఎమ్మెల్యేలు! హిమాచల్ ప్రదేశ్‌లో అనర్హత వేటుకు గురైన ఆరుగురు ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తమ పై అన్యాయంగా , రాజ్యాంగ విరుద్దంగా అనర్హత వేటు వేశారంటూ వారు ఆరోపించారు. స్పీకర్ కుల్దీప్ సింగ్ ఎప్పటి నుంచో తమను సభను తప్పించాలని చూస్తున్నట్లు వారు ఆరోపించారు. By Bhavana 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kaleshwaram Fight : వాటర్ వార్.. నేడు తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటి..! కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మార్చి 6న తెలంగాణకు రానుంది. హైదరాబాద్‌లో అధికారులతో భేటీ తర్వాత మార్చి 7, 8న బ్యారేజీలను పరిశీలించనుంది. సమస్యను పరిష్కరించడానికి చర్యలు సూచిస్తుంది. By Trinath 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn