Latest News In Telugu K Keshava Rao: కాంగ్రెస్ లోకి పోతున్నా బ్రదర్.. కేసీఆర్ కు చెప్పేసిన కేకే? బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కే కేశవరావు ఈ నెల 30న కాంగ్రెస్ లో చేరడం కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ను ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ కు వెళ్లి కలిసిన కేకే పార్టీ మారే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. కేకేతో పాటు ఆయన కూతురు విజయలక్ష్మి కూడా పార్టీ మారే అవకాశం ఉంది. By Nikhil 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: వచ్చే నెల 6న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల తుక్కుగూడ సభ సెంటిమెంట్ ను మరోసారి కంటిన్యూ చేస్తోంది కాంగ్రెస్. వచ్చే నెల 6న తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఈ సభలో AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. By V.J Reddy 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: దిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ! దిల్లీ హైకోర్టులో కాంగ్రెస్కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆదాయపన్ను శాఖ చర్యకు సంబంధించి దాఖలైన పిటిషన్ ను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే కాంగ్రెస్ వేసిన పలు పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. By Durga Rao 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Chengicherla: హిందువులపై దాడి చేయడమే మైనారిటీ డిక్లరేషనా? గర్భిణీలను కూడా వదలరా? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పేర్కొన్న మైనారిటీ డిక్లరేషన్ అంటే హిందువులపై దాడులు చేయడమేనా అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంగిచెర్ల బాధితులను పరామర్శించిన ఆయన బాధితులకు రక్షణ కల్పించి, నిందుతులందరినీ కఠినంగా శిక్షించాలన్నారు. By srinivas 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth Reddy : జర ఆగు హన్మంతన్నా.. వీహెచ్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇదే! ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపైనే నేరుగా వీహెచ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం నేరుగా రంగంలోకి దిగి వీహెచ్ ను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. రానున్న రోజుల్లో మంచి అవకాశం కల్పిస్తానని వీహెచ్ కు రేవంత్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. By Nikhil 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : నేడు కాంగ్రెస్ అభ్యర్థులు తుది జాబితా విడుదల ! తెలంగాణలో మిగిలిన 8 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ బధువారం అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమటీ (CEC) మరోసారి సమావేశం కానుంది. ఈరోజు లేదా రేపు అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : గోవాలో తెలంగాణ రాజకీయం తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక గోవాకు చేరుకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల క్యాంపులతో గోవా నిండిపోయింది. ఓటర్లుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉండడంతో వారిని కాపాడుకునేందుకు ఇరు పార్టీల పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. By Manogna alamuru 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇంటిపై నిఘా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నివ్వెరపోయే నిజాలు! తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా మారిన రవిపాల్. గతంలో ఎస్ఐబీలో కన్సల్టెంట్ గా రవిపాల్ వ్యవహరించారు. ప్రణీత్ రావు రవిపాల్ నేతృత్వంలో టాపింగ్ డివైజ్ లను తీసుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. By Bhavana 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: అప్పులు కట్టకండి.. రైతులకు హరీష్ రావు పిలుపు అధికారంలోకి రాగానే రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని.. రైతులెవరూ ఇప్పుడు బ్యాంకులకు అప్పులు కట్టోద్దు అని హరీష్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో 180 రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. By V.J Reddy 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn