Cong: రేపటి నుంచి కాంగ్రెస్ జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ ప్రచారం...
బీజేపీపై దాడికి కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. స్వాతంత్ర సమరయోధులను అమమానించి, రాజ్యాంగాన్నిఅణగదొక్కారని ఆరోపిస్తూ..జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో 13 నెలల ప్రచారాన్ని చేయనుంది. అది రేపటి నుంచే మొదలవుతుందని కాంగ్రెస్ ప్రకటించింది.
Breaking: సొనియా గాంధీకి అస్వస్థత.. CWC సమావేశానికి దూరం
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో కర్ణాటకలో బెలగావిలో జరగనున్న సమావేశాలకు ఆమె దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
India Map: తప్పుడు ఇండియా మ్యాప్.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
కర్ణాటకలో దేశ చిత్రపటం అంశం దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఓ ప్లెక్సీలో భారత చిత్రపటం తప్పుగా ఉండటంతో బీజేపీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
కాంగ్రెస్‌ను ఇండియా కూటమి నుంచి తొలగించాలి.. ఆప్ షాకింగ్ కామెంట్స్
ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య భేధాభిప్రాయాలు వస్తున్నాయి. కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ రాజకీయంగా ఆరోపణలు చేస్తోంది. దీంతో ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని తొలగించేందుకు ఇతర మిత్రపక్ష పార్టీలను కలుస్తామని ఆప్ చెప్పడం దుమారం రేపుతోంది.
EC: ఎలక్షన్ రూల్స్ మార్పుపై కాంగ్రెస్ ఫైర్.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఎలక్షన్ రూల్స్‌లో ఈసీ చేసిన మార్పులపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈసీ నిబంధనలను సవాలు చేస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి మార్పుల వల్ల ఎన్నికల సమగ్రత దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు.
EC సమగ్రతను దెబ్బతీస్తున్నారు.. కేంద్రంపై మల్లికార్జున ఖర్గే ఫైర్
పోలింగ్ బూత్‌లో ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేలా పర్మిషన్ ఇచ్చే నిబంధనల్లో ఈసీ మార్పులు చేసింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ సమగ్రతను దెబ్బతీసేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
/rtv/media/media_files/2024/12/27/obHS6GUhUz2mubVFjgor.jpg)
/rtv/media/media_files/2024/12/26/JHNMedeccL2gvJePGWeg.jpg)
/rtv/media/media_files/2024/12/26/j8VHNSCHZ5Dx2GpEz7Dd.jpg)
/rtv/media/media_files/2024/12/26/Lw6A7vAsPwcTqmwJOuCI.jpg)
/rtv/media/media_files/2024/12/26/EN9Qy6LgIR60xTkD4enr.jpg)
/rtv/media/media_files/2024/12/02/2KmhlQXktZ1K5mvaBULR.jpg)
/rtv/media/media_files/2024/12/22/JG2Brq82y6s5nccJADgn.jpg)
/rtv/media/media_library/vi/yhrKoxr1O9w/hqdefault.jpg)