Latest News In Telugu Kharge: ఇండియా కూటమి కీలక నిర్ణయం...లోక్‌సభలో..! ఇండియా కూటమి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. లోక్‌సభలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించుకుంది. బుధవారం మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశం కాగా వారంతా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. By Bhavana 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రాయ్ బరేలీ...వయనాడ్ రెండింటిలో ఏదంటే! కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీలో.. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ విజయం సాధించారు. ఇప్పుడు ఆ రెండింటిలో ఏ సీటు ను రాహుల్ వదులుకుంటారని చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amethi : రాయబరేలీలోనే రాహుల్.. వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు. అయితే రెండింటిలో రాహుల్ కొనసాగే అవకాశం లేదు కాబట్టి వయనాడ్ స్థానంలో ప్రియాంక గాంధీని పోటీ చేయిస్తారని టాక్ నడుస్తోంది. By Manogna alamuru 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha : తెలంగాణలో ప్రభావం చూపని కాంగ్రెస్.. కలిసిరాని అంశాలివే! తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వెనకబడిపోవడానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. 8 సీట్లకే పరిమితమై కాంగ్రెస్ 6గ్యారెంటీల అమలు చేయకపోవడమే ప్రధానంగా చర్చ నడుస్తోంది. బలమైన అభ్యర్థులను నియమించపోవడతోపాటు అతి విశ్వాసమే అంటున్నారు విశ్లేషకులు. By srinivas 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Election Result: ఇది మోదీ వ్యతిరేక తీర్పు.. ఎన్నికల ఫలితాలపై ఖర్గే, రాహుల్ రియాక్షన్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిచారు. ఈసారి ఎన్నికలు మోదీ వ్యతిరేక తీర్పును ఇచ్చాయని భావిస్తున్నామని.. నైతికంగా ఇది మోదీ ఓటమి అని అన్నారు. ప్రజాతీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని స్పష్టం చేశారు. By B Aravind 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu INDIA Alliance : ఎన్డీయేను దెబ్బతీసే యోచనలో ఇండియా కూటమి.. చంద్రబాబు, నితీష్‌కు గాలాలు ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీయే కూటమికి గట్టి పోటీ ఇచ్చింది. దాదాపు నెక్ టూ నెక్‌గా లీడింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది ఇండియా. ఎన్డీయే మిత్ర పక్షాలకు గాలాలను విసురుతోంది. By Manogna alamuru 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Election Result: మ్యాజిక్ ఫిగర్‌కు దూరంలో బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు మంతనాలు లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం ఎన్డీయే 295 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇండియా కూటమికి 231 సీట్లలో మెజీర్టీతో దూసుకుపోతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ మంతనాలు జరుపుతోంది. By B Aravind 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : లోక్‌సభ ఎన్నికల్లో ఆ వైఫల్యాలే కాంగ్రెస్‌ను దెబ్బతీశాయా ? తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 17 స్థానాల్లో 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధిక్యంలో ఉండగా.. మరో 8 స్థానాల్లో బీజేపీ జోరు కొనసాగిస్తోంది. కాంగ్రెస్ ప్రభావం చూపించకపోవడానికి కారణాలెంటో ఈ ఆర్టికల్‌లో చదవండి. By B Aravind 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కేంద్రమంత్రిపై నెగ్గిన శశిథరూర్ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తిరువనంతపురం నుంచి పోటీ చేసిన ఈయన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మీద గెలుపొందారు. By Manogna alamuru 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn