Latest News In Telugu KTR : 370 మందిని కాల్చి చంపింది మీరు కాదా? : కాంగ్రెస్ పై కేటీఆర్ ప్రశ్నల వర్షం! తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల? హైదరాబాద్ స్టేట్ కోసం పోరాటం చేస్తున్న విద్యార్ధులపై కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది ఎవరు? అంటూ కాంగ్రెస్ పై కేటీఆర్ తన 'X' ఖాతాలో ప్రశ్నల వర్షం కురిపించారు. By Nikhil 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Election Results: ఏపీ కాబోయే కొత్త సీఎం అతనే.. ప్రముఖ పంచాంగకర్తలు చెబుతున్న లెక్కలివే! అమలాపురానికి చెందిన ప్రముఖ పంచాంగకర్త ఉపదృష్ట నాగాదిత్య కూటమికి 135 సీట్లు వస్తాయంటున్నారు. 106 సీట్లతో జగన్ సీఎం అవుతారని సిద్ధాంతకర్త పల్లవార్దుల శ్రీరామకృష్ణ శర్మ అంటున్నారు. మరో ప్రముఖ జ్యోతిష్యులు తెన్నెంటి విక్రం బాబు ఒక్క సీటుతో అయినా వైసీపీదే విజయం అంటున్నారు. By Nikhil 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రాష్ట్ర చిహ్నం మార్పుపై రగడ.. బీఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గేయం మార్పు చర్చనీయాంశమవుతోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ మాత్రం రేవంత్ సర్కార్పై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వాన్ని ఇరాకటంలో పడేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. తాజాగా హస్తం పార్టీ కౌంటర్ ఇచ్చింది. By B Aravind 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anisetty Bulliabbai Reddy : ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ ఎమ్మెల్యే మృతి AP: సంపర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. సంపర నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన రెండు సార్లు పని చేశారు. By V.J Reddy 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : వార్ వన్ సైడ్.. ఏపీలో 2009 రిపీట్ అవుతుందా! RTVతో రఘువీరా రెడ్డి సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఏపీ రాజకీయ పరిస్థితులపై సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వార్ వన్ సైడ్ లేదని, రాష్ట్రంలో 2009 రిపీట్ అవుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. మ్యాజిక్ ఫిగర్ 88గా పేర్కొన్నారు. పూర్తి ఇంటర్య్వూ కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : రేవంత్ రెడ్డి మైండ్ గేమ్.. ఆ క్రెడిట్ కేసీఆర్ కు దక్కకుండా చేసేందుకు బిగ్ ప్లాన్! తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిగ్ ప్లాన్ వేస్తున్నారు. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా సోనియా గాంధీని ఆహ్వానించి.. ప్రత్యేక రాష్ట్ర క్రెడిట్ కేసీఆర్ కు దక్కకుండా చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. By srinivas 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttar Pradesh Seats: యూపీలో పార్టీల హార్ట్ బీట్ పెంచుతున్న ఆ సీట్లు.. తేడా వస్తే అంతే! కేంద్రంలో అధికారం దక్కాలంటే ఏ పార్టీ అయినా యూపీలో చక్రం తిప్పాలి. గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ దాదాపు స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. కానీ, ఇక్కడ 31 సీట్లు మాత్రం ఎన్డీయే-ఇండియా కూటమి మధ్యలో నువ్వా నేనా అన్నట్టు ఉన్నాయి. ఎందుకలా? తెలియాలంటే ఈ ఆర్టికల్ చూడాల్సిందే By KVD Varma 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR : 2.37లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాము: కేటీఆర్ కేసీఆర్ గత పదేళ్లలో 2.37లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారని అన్నారు కేటీఆర్. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పదేళ్ల పాలనలో 26,084 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని.. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ యువతకు 10 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. By V.J Reddy 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy : సీఎం రేవంత్ తో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలు భేటీ TG: రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలు భేటీ అయ్యారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, చివరి రోజు ప్రచార సరళిపై వారు చర్చించారు. By V.J Reddy 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn