సినిమా Chhaava Box Office Collections: రష్మిక నటించిన ఛావా సినిమాకు రికార్డ్ కలెక్షన్స్ శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన హిస్టారికల్ మూవీ ఛావా కలెక్షన్ల దుమ్ము రేపుతోంది. విక్కీ కౌశల్, రష్మికా మందన్నా జంటగా నటించిన ఈ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ నెలకొల్పింది. By Manogna alamuru 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: బాక్సాఫీసు కొల్లగొడుతున్న డాకూ మహరాజ్..3 రోజుల్లో 50 కోట్లు సంక్రాంతికి విడుదల అయిన సినిమాల్లో బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ ఒకటి. పండుగు సినిమాల్లో ఇది బాక్సాఫీసును కొల్లొడుతోంది. మూడు రోజల్లో 50కోట్లు సంపాదించింది. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్, ఎలివేషన్లు, యాక్షన్ సీన్లతో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి. By Manogna alamuru 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ‘పుష్ప2’ ఆల్ టైం రికార్డ్.. మూడు రోజుల్లో రూ.621 కోట్ల కలెక్షన్స్! అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో రూ.621 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. దీంతో అతి తక్కువ రోజుల్లోనే ఫాస్టెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసి ఆల్ రికార్డు క్రియేట్ చేసింది. By Seetha Ram 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies:నార్త్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో మూవీ హనుమాన్ ప్రభంజనం సృష్టిస్తోంది. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటుంది. ఈ మూవీ ఒక్క సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. By Manogna alamuru 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar collections:డైనోసార్ వచ్చాడు..అన్ని సినిమాల కలెక్షన్లను తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రభాస్ కు కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా సలార్. హీరో అంటే ఇలా ఉండాలి...కటౌట్ అంటే ఇదీ అని చూపించిన డార్లింగ్...కలెక్షన్లు కూడా ఈ రేంజ్ లో ఉండాలని చూపించాడు. మరోసారి తన పాన్ ఇండియా రేంజ్ ఏంటో నిరూపించాడు. ఈ ఇయర్ మూడు హిట్ సినిమాల వసూళ్ళను మట్టికరిపించేశాడు. By Manogna alamuru 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బాలీవుడ్ బాద్షా పవర్ ఫుల్ కంబ్యాక్...2వేల కోట్ల కలెక్షన్ నీరసంగా నత్తనడకలో సాగుతున్న బాలీవుడ్ కు మంచి ఊపునిచ్చాడు షారూఖ్ ఖాన్. అంతేకాదు బాద్షా అదిరిపోయే సినిమాలతో కంబ్యాక్ కూడా ఇచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర కోట్ల సునామీని సృష్టించాడు. By Manogna alamuru 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn