Latest News In Telugu Cockroach: వృద్ధుడి ఊపిరితిత్తుల్లో బొద్దింక.. కంగుతిన్న డాక్టర్లు! ఓ వృద్ధుడి ఊపిరితిత్తుల్లో బొద్దింక చేరి కుళ్లిపోయిన సంఘటన కేరళలోని కొచ్చిలో చోటుచేసుకుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందంటూ ఆస్పత్రిలో చేరగా ఈ విషయం బయటపడింది. నాలుగు సెంటీమీటర్ల పొడవైన బొద్దింకను బయటకు తీశారు డాక్టర్లు. రోగి క్షేమంగా ఉన్నాడు. By srinivas 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn