BIG BREAKING: తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ బలపరీక్ష.. మిత్రపక్షాల మద్దతు, 144 ఓట్లతో విక్టరీ..
తమిళనాడు రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి, 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించిన సి. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా తొలి బలపరీక్షలో విజయం సాధించారు. ఆయనకు అనుకూలంగా 144 ఓట్లు రావడంతో ఆయన బలపరీక్షలో నెగ్గారు.
/rtv/media/media_files/2026/05/01/tvk-vijay-2026-05-01-15-10-37.jpg)
/rtv/media/media_files/2026/05/11/udaynidhi-2026-05-11-15-46-46.jpg)
/rtv/media/media_files/2026/05/10/fotojet-2026-05-10-08-17-21.jpg)
/rtv/media/media_files/2026/05/09/fotojet-2026-05-09-18-16-44.jpg)