Society KCR Comments On YS Jagan Defeat | జగన్ ఓటమికి కారణం ఇదే..! | CM Chandrababu | CM Revanth | RTV By RTV 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కేటీఆర్ స్పీచ్‌కు రేవంత్ ఫిదా | KTR Speech In Delimitation Meeting | CM Revanth Reddy | RTV By RTV 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Telangana Cabinet Meeting | కేబినెట్ బెర్త్ ఫైనల్.. చోటు వీరికే | CM Revanth Reddy | RTV By RTV 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CM Revanth: చెన్నైకు చేరిన సీఎం రేవంత్ రెడ్డి..రేపు డీలిమిటేషన్ సదస్సులో... తమిళనాడు ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెన్నైకు చేరుకున్నారు. పునర్విభజనతో నష్టపోనున్న రాష్ట్రాల గళాన్ని వినిపించనున్నారు. రేపు ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలోని గిండీలో గల ఐటీసీ చోళ హోటల్లో డీలిమిటేషన్ సదస్సు ప్రారంభం కానుంది. By Manogna alamuru 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అందుకే సీఎం రేవంత్ ను కలిశా.. హరీష్ రావు క్లారిటీ! సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై హరీష్ రావు స్పందించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ సమస్యల పైనే సీఎం రేవంత్ ను కలిశానన్నారు హరీష్. కేసీఆర్ హయాంలో మంజూరు చేసిన హైస్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎంను కోరామన్నారు. By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Ration Cards : రేషన్‌కార్డు దారులకు గుడ్ న్యూస్.. ఊగాది నుంచి కార్డుపై... తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు పేదలకు రేషన్‌కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సన్నబియ్యం కోసం పౌరసరఫరాల శాఖకు ఈ బడ్జెట్లో రూ.5,734 కోట్లు కేటాయించింది. By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అడుక్కోవడం ఎందుకు.. తిరుమల దర్శనాలపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్! తిరుమల దర్శనాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. దర్శనం కోసం టీటీడీ వాళ్లను అడుక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు యాదగిరిగుట్టలో వైటీడీ ఉందన్నారు సీఎం. మనం పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ లకు హైకోర్టులో భారీ ఊరట! తెలంగాణలో కీలక పరిణామలు చోటుచేసుకున్నాయి. 2020 మార్చిలో నార్సింగిలో సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. సైఫాబాద్ పీఎస్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. By Krishna 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SC classification: తెలంగాణలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో SC వర్గీకరణ అమలు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి SC సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఎస్సీ సంఘాల నేతలతో సీఎం ప్రెస్మీట్లో మాట్లాడారు. ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నా పట్టుదలతో ఎస్సీ వర్గీకరణ చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn