తెలంగాణ SC classification: తెలంగాణలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో SC వర్గీకరణ అమలు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి SC సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఎస్సీ సంఘాల నేతలతో సీఎం ప్రెస్మీట్లో మాట్లాడారు. ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నా పట్టుదలతో ఎస్సీ వర్గీకరణ చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Satellite Townships : మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్... ORR సమీపంలో శాటిలైట్ టౌన్షిప్లు తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ప్రభుత్వం బడ్జె్ట్ ప్రవేశపెట్టింది. హైదరాబాద్ పరిధిలో మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేసే నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగు రోడ్డుని ఆనుకొని హైదరాబాద్ నలువైపులా శాటిలైట్ టౌన్ షిప్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Budget : తెలంగాణ బడ్జెట్ రూ.3,04,965 కోట్లు! ఈ సారి 3.04 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. రెవెన్యూ వ్యయం రూ. 2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ. 36 వేల కోట్లుగా ప్రతిపాదించింది. బడ్జెట్ లో గురుకులాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. By Krishna 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్..ఏ రంగానికెంతంటే..? తెలంగాణ అసెంబ్లీలో నేడు రేవంత్సర్కార్ 2025-26 ఆర్థికసంవత్సరానికిగాను బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉదయం 11.44లకు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రవేశపెట్టనున్నారు. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy: బీజేపీ ఎంపీకి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్.. పోలీసులకు ఏం చెప్పారంటే తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతల భద్రత ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో నిన్న అగంతకుడు ప్రవేశించిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Assembly : వాడి వేడీగా అసెంబ్లీ సమావేశాలు.. సభలో కీలక చర్చలు, బిల్లులు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చా కార్యక్రమం జరగనుంది. ఈ నెల 19న బడ్జెట్ ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ కొనసాగనుంది. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy : ఎవరు జాతిపిత? ఎవరికి జాతిపిత? కేసీఆర్ పై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను జాతిపిత అని హరీష్రావు అంటున్నారు. ఎవరు జాతిపిత? ఎవరికి జాతిపిత? ఆ జాతిపితకు..కేసీఆర్కు పోలిక ఉందా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై నిప్పులు చెరిగారు.స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం శివునిపల్లెలో ప్రజాపాలన సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. By Madhukar Vydhyula 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy : ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాకిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదని.. డీఏల పెంపు ఇప్పట్లో కుదరదని స్పష్టం చేశారు. ప్రతినెల ఒకటో తారీఖు జీతాలివ్వడానికే తల ప్రాణం తోకకొస్తుందని అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. By Krishna 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Politics: వాళ్లంతా వేస్ట్.. ఫస్ట్ ఆ పదవులు పీకేయండి.. సీఎం రేవంత్ కు మీనాక్షి సంచలన ఆదేశాలు! జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను తొలగించాలని సీఎం రేవంత్ కు మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే ఇంఛార్జ్ మంత్రులు కనబడుతున్నారంటూ మీనాక్షి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది. By Nikhil 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn