ఆంధ్రప్రదేశ్ Peddireddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగ్ షాక్ AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో షాక్ తగిలింది. ఫైల్స్ దగ్ధం కేసును సీఐడీకి అప్పగించింది రాష్ట్ర సర్కార్. రెండు రోజుల్లో కేసుకు సంబంధించిన వివరాలను సీఐడీకి అప్పగించనున్నారు మదనపల్లె పోలీసులు. ఈ కేసులో పెద్దిరెడ్డి పీఏ, ఆయన అనుచరులు, మాజీ ఎమ్మెల్యే ఉన్న సంగతి తెలిసిందే. By V.J Reddy 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CID Enquiry: జగన్ పై సీఐడీ విచారణ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం వైసీపీ అధినేత జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈడీకి కూడా ఈ కేసును రిఫర్ చేస్తామన్నారు. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yediyurappa: యెడియూరప్పపై పోక్సో కేసు నమోదు.. ఛార్జిషీట్లో సంచలన విషయాలు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పపై పోక్సో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన నేర విచారణ సంస్థ (CID).. తన ఛార్జిషీటులో కీలక విషయాలు చేర్చింది. యెడియూరప్ప ఆ బాలికను లైంగికంగా వేధించాడని.. ఆ తర్వాత ఆ బాలికకు, తల్లికి డబ్బులు ఇచ్చినట్లు పేర్కొంది. By B Aravind 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ‘ఆడుదాం ఆంధ్రా’.. రోజా రూ.100 కోట్లు కొట్టేసిందా? సీఐడీకి ఫిర్యాదు మాజీ మంత్రి రోజాకు రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్ బిగ్ షాక్ ఇచ్చారు. ‘ఆడుదాం ఆంధ్రా’, ‘సీఎం కప్’ల పేరుతో రోజా భారీ అవినీతికి పాల్పడ్డట్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇందులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు కూడా చేర్చిన ఆయన ఇద్దరిపై విచారణ జరపాలని కోరారు. By srinivas 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka: పోక్సో కేసులో యడ్యూరప్పకు నోటీసులు కర్ణాటక మాజీ ముఖ్యంత్రి యడ్యూరప్పకు పోక్సో కేసు విచారణలో భాగంగా సీఐడీ నోటీసులు జారీ చేసింది. 17ఏళ్ళ బాలిక మీద ఆయన లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం యడ్యూరప్ప ఢిల్లీలో ఉన్నారు. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ బదిలీ. ఆంధ్రప్రదేశ్‌లో పలువురు అధికారులపై కొత్త రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏపీ సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్, విజిలెన్స్ ఐజీ, ఎక్స్ అఫిషియో కార్యదర్శి కొల్లి రఘురామిరెడ్డిలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. By Manogna alamuru 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : మరికాసేపట్లో టీడీపీ కార్యాలయానికి సీఐడీ టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ (CID) విచారకు సిద్ధమైంది. ఇటీవల ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్‌తో టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందినే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరికాసేపట్లో టీడీపీ కార్యాలయానికి సీఐడీ చేరుకోనుంది. By B Aravind 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: చంద్రబాబుకు షాక్ ఇచ్చిన సీఐడీ.. మరో కేసు నమోదు!? టీడీపీ నాయకుడు చంద్రబాబుకు సీఐడీ మరో షాక్ ఇచ్చింది. ఎసైన్డ్ భూముల కొనుగోలు విషయంలో ఏసీబీ కోర్టులో అభియెగ పత్రం దాఖలు చేసింది. దీంతో కేసును పరిశీలించాలంటూ ఏసీబీ కోర్టు ఏవోను ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు. By srinivas 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh:ఏసీబీ కోర్టులో లోకేష్ పై సీఐడీ మోమో! లోకేష్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీఐడీ అధికారులు. యువగళం యాత్ర ముగింపు సమయంలో పలు ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. By Bhavana 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn