లైఫ్ స్టైల్ Cholesterol: ఇవి తింటే కొండంత కొవ్వు అయినా కొవ్వొత్తిలా కరిగిపోద్ది శరీరంలో మంచి, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సోయాబీన్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, బేర్రీ, కూరగాయలు, పప్పులు, సూప్‌లలో నల్ల మిరియాలు, పసుపు వంటి తింటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. By Vijaya Nimma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Chutney Vs Cholesterol: ఈ చట్నీ రక్త నాళాలలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడే ప్రత్యేక చట్నీ ఉంది. టమోటాలు, కొత్తిమీర, పుదీనాలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనితో చేసిన చట్నీ తింటే జీర్ణక్రియను మెరుగుపరచడంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. By Vijaya Nimma 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cholesterol: కొలెస్ట్రాల్ తగ్గడానికి ఏ రొట్టె తినాలి? శరీరంలో మంచి, చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. గోధుమలు, మిల్లెట్ పిండితో కలిపిన రోటీని తింటే అది కొలెస్ట్రాల్‌ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మిల్లెట్ బ్రెడ్‌లో ప్రోటీన్, ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించే అల్లం శరీరంలో అనేక భాగాలపై చెడు కొలెస్ట్రాల్ ప్రభావం చూపుతాయి. దీనిని తగ్గించుకోవాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీటిని తీసుకోవాలి. అల్లంలోని ట్రైగ్లిజరైడ్, లిపోప్రొటీన్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ghee: ఈ వ్యాధులు ఉన్నవారు నెయ్యి ముట్టుకోవద్దు నెయ్యి ఎక్కువగా తింటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కడుపు సంబంధిత ఏదైనా వ్యాధి ఉంటే నెయ్యి తినకూడదు. ఇది జీర్ణక్రియను పాడు చేస్తుంది. అజీర్ణం, గ్యాస్, జలుబు, దగ్గు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు నెయ్యికి దూరంగా ఉండాలని ఆయుర్వేద నిపుణులంటున్నారు. By Vijaya Nimma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగాయి అనడానికి సంకేతాలు ఇవే శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కొలెస్ట్రాల్ వల్ల పక్షవాతం, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను ఏ వైద్య పరీక్ష ద్వారా గుర్తించవచ్చు..? శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయనేది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cholesterol: సొరకాయ రసం కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుందా? ఈ రోజుల్లో క్రమరహిత ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా అనేక వ్యాధులతో బాధితులుగా మారుతున్నారు. ఈ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడానికి ఆహారాన్ని ఉత్తమంగా చేయడం చాలా ముఖ్యం. రోజు బాటిల్ సొరకాయ జ్యూస్ తాగితే చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే నెయ్యి తినకూడదా..! నెయ్యిలో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు జలుబు, దగ్గు వంటి ఎన్నో సమస్యలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెయ్యి తినటం వల్ల ఇమ్యూనిటీ పవర్ ను, జీర్ణశక్తిని పెంచుతుందని అంటున్నారు. నెయ్యిని పరిగడుపున తింటే చర్మంపై ముడతలు తొందరగా రావని నిపుణులు చెబుతున్నారు. By Durga Rao 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cholesterol Test : కొలెస్ట్రాల్ టెస్ట్ కు వెళ్లేముందు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. జాగ్రత్త..! గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని సరిగ్గా ఉంచడం చాలా ముఖ్యం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినట్లయితే, దాని పరీక్షకు వెళ్లే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn