Latest News In Telugu Aspirin Tablet : ఆస్పిరిన్ టాబ్లెట్ గుండెపోటు ప్రమాదాన్ని ఎంత వరకు తగ్గిస్తుంది? ఈ రోజుల్లో గుండెపోటు మరణాలు అధికంగా ఉంటున్నాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో ఆస్పిరిన్ ముందువరుసలో ఉంటుంది. ఆస్పిరిన్‌లో రక్తాన్ని పలుచన చేసే గుణాలు, గుండెలోని ధమనులు రక్తం గడ్డకట్టే అవకాశం తగ్గిస్తుంది. ఆస్పిరిన్ గుండెపోటు, స్ట్రోక్ తర్వాత మాత్రమే వేసుకోవాలంటున్నారు. By Vijaya Nimma 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HELTH : 7 రోజుల్లో కొలెస్ట్రాల్ ను కరిగించే అవిసె గింజలు! అవిసె గింజలు లెక్కలేనన్ని పోషకాలను కలిగి ఉంటాయి.అవిసె గింజలు 30 శాతం డైటరీ ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడతాయి. By Durga Rao 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cholesterol: కొలెస్ట్రాల్ మాయం చేసే జీడిపప్పు.. రోజుకు ఎన్ని తినాలో తెలుసా? రుచికే కాదు శరీరానికి కూడా జీడిపప్పు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. రోజూ జీడిపప్పు తింటే అనేక రోగాలు దూరమవుతాయి. జీడిపప్పు వాడటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీర జీవక్రియలు ఆరోగ్యంగా ఉంటాయి. జీడిపప్పులో ఉండే పీచు కొలెస్ట్రాల్ స్థాయిని, రక్తపోటును తగ్గిస్తుంది. By Vijaya Nimma 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Obesity : ఊబకాయం ఉన్నవారికి బ్లడ్ క్యాన్సర్ వస్తుందా? ఊబకాయం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరగడం వల్ల మధుమేహంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. జాగింగ్ లేదా రన్నింగ్ చేస్తే ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అశ్రద్ధ చేస్తే శరీరంలో అనేక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Avocado Benefits : అవోకాడోతో టైప్-2 డయాబెటిస్ తగ్గుతుందా? అవోకాడోలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, దీనిలోని ఫైబర్ గుండె, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అవకాడోలో విటమిన్ ఎ, బి, ఇ, ఫైబర్, మినరల్స్, ప్రొటీన్లు, చక్కెర చాలా తక్కువగా ఉంటుంది. By Vijaya Nimma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఈ జ్యూస్ క్రమంతప్పకుండా తాగుతే..వయస్సు పెరగదు..షుగర్ రాదు..కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉంటుంది..!! క్యారెట్ లేదా క్యారెట్ జ్యూస్ క్రమం తప్పకుండా తాగుతే ఎన్నో లాభాలున్నాయి. షుగర్ ను నివారించడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. కొవ్వు తగ్గించడంతోపాటు...బరువును కూడా తగ్గిస్తుంది. నిత్యం ఈ జ్యూస్ తాగుతే వయస్సు పెరిగినా అందంగా కనిపిస్తారు. By Bhoomi 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మసాలా వైన్ గురించి మీకు తెలుసా? ఇది తాగుతే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది..!! రెడ్ వైన్ గురించి మీకు తెలుసు కానీ...మసాలా వైన్ గురించి ఎంతమందికి తెలుసు? ఈ స్పైసీ వైన్ తాగుతు ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. రక్తంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. దీనిని మల్లేడ్ వైన్ అని కూడా అంటారు. సుగంధ ద్రవ్యాలతో ఈ వైన్ తయారు చేస్తారు. By Bhoomi 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : ఈ ఆకులతో తయారు చేసిన టీ తాగితే.. వారం రోజుల్లో బరువు తగ్గుతారట..!! నేటికాలంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అధిక బరువు. రోజూ వ్యాయామం చేస్తూ..పోషకాహారం తీసుకుంటూ...మరికొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సులభంగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. జామూన్ ఆకులతో తయారు చేసిన టీ తాగుతే బరువు తగ్గడంలో సహాయపడుతుందని అంటున్నారు. By Bhoomi 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cholesterol: పరగడుపున ఈ జ్యూసులు తాగితే..కొలెస్ట్రాల్ ఐస్‌లా కరుగుతుంది..!! నేటికాలంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి కారణం మారుతున్న జీవనశైలి..తప్పుడు ఆహారపు అలవాట్లు. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. అయితే కొన్ని జ్యూసులను ఉదయమే పరగడపున తీసుకున్నట్లయితే...శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచేందుకు సహాయపడతాయి. By Bhoomi 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn