హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో పాల్గొననున్న భారత్, పాక్ జట్లు
హంకాంగ్ వేదికగా నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్న హాంకాంగ్ సిక్స్‌ల క్రికెట్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు పాల్గొననున్నాయి. ఈ విషయాన్ని హాంకాంగ్ చైనా అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
హంకాంగ్ వేదికగా నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్న హాంకాంగ్ సిక్స్‌ల క్రికెట్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు పాల్గొననున్నాయి. ఈ విషయాన్ని హాంకాంగ్ చైనా అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
నేవీ, న్యూక్లియర్ విసర్తణ కార్యకలాపాల్లో దూకుడుగా వ్యవహరిస్తోన్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైనా అణుజలాంతర్గామి నీట మునిగిపోయిందని యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
ప్రపంచంలోనే అతి పెద్దదైన చైనాకి చెందిన త్రీ గోర్జెస్ డ్యామ్ వల్ల మానవాళికి ప్రమాదం పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల భూ గమనంలో మార్పులు జరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
చైనా కమ్యూనిస్టు పార్టీలో సీనియర్ హోదాలో ఉన్న ఓ మహిళ ఆఫీసర్ కు 13 ఏళ్ల జైలుశిక్ష పడింది. 58 మంది ఆఫీసర్లతో ఆమె అఫైర్ పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి నుంచి లంచాలు కూడా తీసుకున్నట్లు సమాచారం.
అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సైన్యం చొరబడడమే కాకుండా కొన్ని గుర్తులను వేసి...ఆ ప్రాంతాన్ని తాము ఆక్రమించుకున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఏవో కొన్ని గుర్తులు వేసినంత మాత్రాన ఆ ప్రాంతం ఆక్రమణకు గురైనట్లు కాదని స్పష్టం చేశారు.
చైనాలో యాగి తుపాను కారణంగా వియత్నాంలో కొండచరియలు విరిగిపడటం, వరదల వల్ల 60 మందికిపైగా చనిపోయారు. చైనా, ఫిలప్పీన్స్ దేశాల్లో కూడా ఈ తుపాను ప్రభావానికి 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం చైనాలో దాదాపు అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు.
చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది. జంతువుల్లో రక్తం పీల్చే పురుగుల నుంచి మనుషులకు సోకే వైట్‌ల్యాండ్ అనే వైరస్ (WELV) ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని పేర్కొన్నారు.
చైనాలో యాగి తుపాన్ బీభత్సం సృష్టించింది. గంటకు 234 కిలోమీటర్ల వేగాన్ని మించి బలమైన గాలులు వీయడంతో వాహనాలతో పాటు మనుషులు కూడా కొట్టుకుపోయారు. చెట్లు నేలకూలాయి. బిల్డింగ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.