Bharata Natyam: చైనాలో భరతనాట్యం ఆరంగేట్రం.. చరిత్ర సృష్టించిన బాలిక!
చైనాకు చెందిన 13 ఏళ్ల లీ ముజి అనే బాలిక భారతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఇటీవల ఆమె బీజింగ్ లో నాట్య ఆరంగేట్రం చేసింది. దీంతో భరతనాట్యంలో ఆరంగేట్రం చేసిన తొలి చైనా వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించింది. ఆగస్టు తరువాత ఆమె చెన్నైలో తన నృత్యప్రదర్శన ఇవ్వనుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Army-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Bharatanatyam.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-22-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/China-Mobiles.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-09T214042.602.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-12-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-28T142012.059.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-23T153946.715.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-50-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-9-10.jpg)