ఇంటర్నేషనల్ Asian Games Gold Medal 2023 : ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న ఈవెంట్స్‌లో మహిళలు సత్తా చాటుతున్నారు. 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా.. 50మీ 3 పొజిషన్ ఈవెంట్లో మరో టీమ్ రజతాన్ని సాధించింది. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asia games:ఆసియా క్రీడల్లో భారత్ కు తొలి స్వర్ణం చైనాలో జరుగుతున్న ఏషియా గేమ్స్ 2023లో భారత్ కు మొదటి స్వర్ణం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఇండియా స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. By Manogna alamuru 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్లకు వీసా నిరాకరించిన చైనా చైనా తన వంకర బుద్ధిని మరోసారి బయట పెట్టుకుంది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అథ్లెట్లకు వీసాలను, అక్రిడేషన్ లను నిరాకరించింది. ఈ విషయం మీద భారత్ మండిపడుతోంది. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఇదేం టోర్నడో రా బాబూ...ఇళ్ళు, వాహనాలు కూడా ఎగిరిపోయాయి ఇవి సాధారణంగా చాలా తక్కువ వస్తాయి...కానీ ఒక్కసారి వచ్చిందంటే భీభత్సం జరగాల్సిందే. చైనాలోని సుకియాన్ టౌన్ లో ఒక టోర్నడో విరుచుకుపడింది. క్షణాల్లోనే ఇళ్ళను, వాహనాలను నాశనం చేయడమే కాక పదుల సంఖ్యలో ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India Canada Row : నిజ్జర్ కేసులో ఒంటరైన కెనడా..భారత్ పై ఆరోపణలను ఖండించిన చైనా..!! కెనడాతో వివాదంలో తొలిసారిగా బద్ధ శత్రువైన చైనా భారత్‌కు అండగా నిలిచింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్‌పై జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను పాశ్చాత్య కూటమి ఎజెండాగా చైనా అభివర్ణించింది. భారత్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ఇది ఒత్తిడి వ్యూహంగా అభివర్ణించారు. అటు కెనడాతో సహా పాశ్చాత్య దేశాలై గ్లోబల్ టైమ్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. By Bhoomi 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పాక్ ఉగ్రవాదులకు చైనా ఆయుధాలను అందిస్తున్న ఐఎస్ఐ భారత్ లో అల్లర్లు చేయడానికి పక్క దేశం పాకిస్తాన్ ఎప్పుడూ ఎదురు చూస్తుంటుంది. ఉగ్రవాదులను తయారు చేసి,వాళ్ళను ఇండియాలోకి పంపించి...విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మరోసారి పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడడానికి చూస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం ఐఎస్ఐ పాక్ ఉగ్రవాదులకు అత్యాధునిక చైనా ఆయుధాలను అందిస్తోందని హెచ్చరిస్తున్నారు. By Manogna alamuru 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Li Shangfu Missing: చైనా మంత్రి అడ్రస్ గల్లంతు..ఇది కూడా జిన్ పింగ్ పనేనా..? చైనాలో అంతా సవ్యంగా సాగుతున్నట్లు కనిపించడం లేదు. విదేశాంగ మంత్రి తర్వాత, ఇప్పుడు రక్షణ మంత్రి లీ షెంగ్ఫు అదృశ్యంపై చర్చ జరుగుతోంది. అతను చివరిసారిగా ఆగస్టు 29న బీజింగ్‌లో జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్లో కనిపించాడు. దీనిపై చైనా నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. అలాగే రక్షణ మంత్రి విషయంలోనూ చైనా మౌనంగా ఉంది. By Bhoomi 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Air Asia Emergency Landing: ఎయిర్ ఏషియా విమానానికి తప్పిన పెను ప్రమాదం..!! ఎయిర్ ఏషియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం ఇక్కడి కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే తిరిగి వచ్చింది. ఆదివారం రాత్రి బెంగళూరుకు బయలుదేరిన కొచ్చి-బెంగళూరు విమానం రాత్రి 11.15 గంటలకు టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక సమస్య తలెత్తిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత విమానంలో హైడ్రాలిక్ సమస్య ఉన్నట్లు గుర్తించారు. By Bhoomi 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డ్రాగన్ వక్ర బుద్ది... ఓ వైపు చర్చలు... మరో వైపు సరిహద్దుల వెంట నిర్మాణాలు....! చైనా వక్ర బుద్ది మరోసారి బయట పడింది. తాజాగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోడీలు అనధికారికంగా భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. భారత్ కోరినందునే ఈ సమావేశం జరిగిందని చైనా చెప్పుకొచ్చింది. కానీ ఈ వాదనను భారత్ తోసి పుచ్చింది. భారత్ అలాంటి విజ్ఞప్తి చేయలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. By G Ramu 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn