ఇంటర్నేషనల్ China Fertility Rate Drop : చైనాలో రికార్డు స్థాయిలో తగ్గిన సంతానోత్పత్తి రేటు...!! జనాభా పెరిగినా కష్టమే..తగ్గిన కష్టమే. చైనాను చూస్తుంటే ఇది నిజమే అనక తప్పదు. మొన్నటివరకు అత్యధిక జనాభాతో ఎంత ఉత్పాదకత ఉన్నా ఉత్పత్తులు సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడేమో జనాభా తగ్గిపోయి..పనిచేసే వయస్సున్న వారి సంఖ్య క్షీణించడంతో తీవ్ర అవస్థలు పడుతోంది. చైనాలో జనాభా ఊహించినదాని కంటే వేగంగా తగ్గిపోతుంది. చైనా సంతానోత్పత్తి రేటు 2022లో రికార్డు స్థాయిలో 1.09కి పడిపోయిందని నేషనల్ బిజినెస్ డైలీ మంగళవారం తెలిపింది. By Bhoomi 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ భారత్-చైనా కమాండర్ స్థాయి 19 వ రౌండ్ సమావేశాలు....ఆ అంశాలపై లోతైన చర్చలు...! వాస్తవాధీన రేఖ వద్ద చుషుల్- మోల్డో సరిహద్దు ప్రాంతంలో భారత్- చైనా అధికారుల మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఇరు దేశాల సైనికాధికారుల మధ్య ఈ నెల 13, 14 తేదీల్లో 19వ రౌండ్ సమావేశాలు జరిగాయి. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి జరగలేదని తెలుస్తోంది. By G Ramu 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India-China : స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్క రోజు ముందు ఇండియా చైనా చర్చలు.. ఎందుకంటే..!! కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలకు రెండు సైన్యాల కమాండర్ స్థాయి అధికారులు హాజరవుతారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. తూర్పు లడాఖ్ లోని మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ వేగవంతం చేయాలని భారత్ స్పష్టం చేయనుంది. By Bhoomi 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ వణికిస్తున్న డొక్సూరీ తుపాన్... 20 మంది మృతి...! Doksuri storm in China At least 20 dead/ ఢొక్సూరీ తుపాన వల్ల భారీ వర్షాలకు 20 మంది మృతి చెందారు. మరో 20 మంది గల్లంతు By G Ramu 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన అల్జీమర్స్ రోగిని గుర్తించిన పరిశోధకులు అల్జీమర్స్ అనేది ఒక రకమైన మతిమరుపు వ్యాధి.ఇది కాలక్రమేణ మనుషులపై దాని ప్రభావాన్ని చూపుతోంది.ప్రారంభ దశలో ఈ వ్యాధిని మనం పూర్తిగా గుర్తించలేం.ఇది సోకిన వ్యక్తి జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యంపై దాని ప్రభావాన్ని చూపి నెమ్మదిగా జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.ఇటీవల చైనా పరిశోధకులు ప్రపంచంలోని అతి పిన్న వయస్కుడైన 19 ఏళ్ల అల్జీమర్స్ రోగిని గుర్తించారు. By Shareef Pasha 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn