ఇంటర్నేషనల్ Air Pollution: కాలుష్యనగరాలు చైనాలో తగ్గిపోయాయి.. భారత్ లో పెరిగిపోయాయి.. ఎందుకు? ఆరేళ్ళ క్రితం వరకూ చైనాలో 75 నగరాలు కాలుష్య నగరాలు కాగా, భారత్ లో 17 మాత్రమే కాలుష్య నగరాలు. ఇప్పుడు చైనాలో 16 మాత్రమే కాలుష్య నగరాలు.. భారత్ లో ఈ సంఖ్య 100కు చేరుకుంది. వాహనాలు - బొగ్గు విద్యుత్ ప్లాంట్ల సంఖ్యను తగ్గించడం ద్వారా చైనా పరిస్థితిని మార్చుకుంది By KVD Varma 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China Garlic: చైనా వెల్లుల్లి.. ఛీ..యాక్..తెల్లగా ఉందని తినకండి.. ఎందుకంటే.. మన దేశీ వెల్లుల్లిని ఆహారంలో కలుపుకుంటే ఆహారపు రుచి వేరుగా ఉంటుంది -దేశి వెల్లుల్లి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది, దేశీ వెల్లుల్లితో పాటు, ఇప్పుడు చైనీస్ వెల్లుల్లి కూడా మార్కెట్లో అమ్ముడవుతోంది, చైనీస్ వెల్లుల్లి మనకే కాదు.. ప్రపంచానికి ముప్పుగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు By KVD Varma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Qin Gang Missing: చైనాలో అంతే.. ఆరునెలలుగా మాజీ మంత్రి మిస్సింగ్.. చనిపోయినట్టు తాజాగా ప్రకటన చైనాలో వ్యక్తులు కనిపించకుండా పోవడం.. తరువాత వారు మరణించినట్టుగా ప్రకటించడం సహజం. తాజగా చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ జెంగ్ ఆ లిస్ట్ లో చేరారు. ఆరునెలల నుంచి ఆయన కనిపించలేదు. ఇప్పుడు ఆయన మరణించారని చెబుతున్నారు. By KVD Varma 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Pneumonia Cases: న్యూమోనియా కేసుల విజృంభణ..అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు..!! చైనాలో పెరుగుతున్న న్యుమోనియా కేసుల కారణంగా, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అసుపత్రుల్లో వసతులు సిద్ధం చేయాలని రాష్ట్రాలను కోరింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా పరిస్థితిని గమనిస్తోంది. By Bhoomi 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu China: చైనాలో భారీగా నిమోనియా కేసులు.. మన దేశంలో పరిస్థితి ఏంటంటే.. చైనాలో అంతుచిక్కని నిమోనియా కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఆ దేశంలో వ్యాప్తి చెందుతున్న శ్వాసకోస వ్యాధులు, ఏవియన్ ఇన్ఫ్లుయెంజాలకు సంబంధించిన కేసులు పరిశీలిస్తున్నామని.. వాటి వల్ల ఇండియాకు ముప్పు తక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య సంస్థ పేర్కొంది. By B Aravind 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pneumonia: చైనాలో నిమోనియా టెన్షన్.. అసలు ఇది ఎందుకు ప్రమాదకరం? చైనాలో నిమోనియా తరహా కేసులు పెరుగుతున్నాయి. ఇది పిల్లల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటె వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచిస్తోంది ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO) By KVD Varma 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China:డబ్ల్యూహెచ్వోకు కొత్తరకం న్యుమోనియా మీద వివరణ ఇచ్చిన చైనా చైనాలో ప్రబలుతున్న న్యూమోనియా కేసుల్లో అసాధారణ లేదా కొత్త వ్యాధికారక కారకాలు కనుగొనలేదని చైనా చెప్పిందని అంటోంది డబ్ల్యూహెచ్వో. దీని మీద వివరాణాత్మక సమాచారం ఇచ్చిందని తెలిపింది. అయితే కొత్త రకం న్యుమోనియా మీద మరింత డేటా ఇవ్వాలని బీజింగ్ ను కోరామని డబ్ల్యూహెచ్వో తెలిపింది. By Manogna alamuru 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China new virus:నిమోనియా మీద వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని చైనాకు డబ్ల్యూహెచ్వో ఆదేశం చైనాలో కలవరపెడుతున్న నిమోనియా మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీని మీద వెంటనే పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ఆ దేశాన్ని ఆదేశించింది. By Manogna alamuru 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Biden and Xi Jinping Meeting: బాగానే మాట్లాడుకున్నారుగా..మళ్ళీ ఈ ట్యాగ్ లేంటి బైడెన్? అమెరికా-చైనా రెండూ పెద్ద దేశాలే. పైకి అంతా మామూలుగానే కనిపిస్తున్నా రెండు దేశాలకు మధ్య వాణిజ్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో భాగంగా దాదాపు ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. By Manogna alamuru 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn