Society సునామి టార్గెట్ ఇండియా.. | Tsunami Alert For India | Australia | Tonga Earthquake | Bangkok | RTV By RTV 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Big Alert..! | ముంచుకొస్తున్న మహా బీభత్సం.. | Tsunami Alert For Countries | India | Australia | RTV By RTV 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Earthquakes: మరో మయన్మార్ కానున్న భారత్.. త్వరలో ఇండియాలో విధ్వంసం! ఇండియాలో భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. యూరేషియా పలక అంచున ఉన్న భారత్, చైనా, మయన్మార్, అఫ్గనిస్థాన్ దేశాల్లో తరుచూ భూమి కంపిస్తోంది. భూమి లోపల గ్యాంప్లు ఫిల్ చేయడానికి మరో భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువ. By K Mohan 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG BREAKING: ఇండియా పక్కనే మరో అతి భయంకరమైన భూకంపం! భారత్ పొరుగు దేశాల్లో వరుస భూకంపాలు హడలెత్తిస్తున్నారు. శుక్రవారం మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభించిన ఎర్త్కేల్ విధ్వంసాన్ని సృష్టించింది. శనివారం ఉదయం ఆఫ్గనిస్థాన్‌లో 4.7 తీవ్రతతో భూమి కంపించింది. శుక్రవారం ఈశాన్య భారత్‌లో కూడా భూమి కంపించింది. By K Mohan 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China Earthquake : చైనాలో తెల్లవారుజామున భూకంపం..! చైనాలో బుధవారం (మార్చి 26) తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని లాంగ్‌ఫాంగ్‌లోని యోంగ్కింగ్ కౌంటీలో భూకంపం సంభవించింది, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. By Krishna 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: చైనా, టిబెట్ భూకంపాలు...ఇప్పటివరకు 53 మంది మృతి టిబెట్‌ను ఈరోజు ఉదయం భారీ భూకంపాలు కుదిపేశాయి. రిక్టర్ స్కేల్ మీద 7.1 తీవ్రతతో సంభవించిన ఈ ఆరు భూకంపాలలో ఇప్పటివరకు 53 మంది చనిపోయారు. దాంతో పాటూ భారత్, నేపాల్, భూటాన్‌లోని పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. By Manogna alamuru 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China Earthquake: చైనాలో భారీ భూకంపం...వందకు పైగా మృతి, చాలా మందికి గాయాలు..!! చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో సోమవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది.దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది చైనాలోని లాంజోకు నైరుతి దిశలో 102 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. వందకు పైగా మృతిచెందారు. By Bhoomi 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn