లైఫ్ స్టైల్ Mobile: పిల్లలకు ఎక్కువగా మొబైల్ ఇస్తున్నారా? పిల్లలు ఎక్కువగా మొబైల్ చూస్తే కళ్లు దెబ్బతింటాయి. చిన్నతనంలోనే కలర్ బ్లైండ్నెస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే పిల్లలు ఇతరులతో మాట్లాడకుండా మొబైల్ చూస్తే వారికి తొందరగా మాటలు కూడా రావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Govt: ఆరోగ్య శ్రీ రూల్స్ మార్పు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! ఆరోగ్య శ్రీ రూల్స్ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. క్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి వయసు పరిమితిని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇది వరకు మూడేళ్ల వయస్సు ఉండగా ఇప్పుడు దాన్ని ఐదేళ్లకు పెంచుతూ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఇవో కర్ణన్ వెల్లడించారు. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tina Datta : ఏందీ బ్రో అంత మాట అంది.. ఆ పనికి మొగుడు అక్కర్లేదట! సరోగసీ లేదా దత్తత కోసం టీనా దత్తా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నేను మంచి తల్లిని కాగలనని అనుకుంటున్నానని టీనా వెల్లడించింది. ఇద్దరు కూతుళ్లను దత్తత తీసుకున్న సుస్మితా సేన్ లాంటి మహిళలను తాను ఆరాధిస్తానని చెప్పింది. By Krishna 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ముగ్గురు చిన్నారుల మిస్సింగ్.. విశాఖలో కలకలం.. వైజాగ్లో ముగ్గురు చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు పిల్లలు తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒడిస్సా బోర్డర్లో ఆ ముగ్గురు చిన్నారులను పోలీసులు గుర్తించారు. By Kusuma 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బంపరాఫర్ .. పిల్లల్ని కంటే రూ. 81 వేలు.. డోంట్ మిస్ సంతానోత్పత్తి రేటు పెంచేందుకు రష్యా కీలక ప్రకటన చేసింది. 25 ఏళ్ల లోపు యువతులు ఆరోగ్యకరమైన చిన్నారులకు జన్మనిస్తే రూ.81 వేలు ఇస్తామని ప్రకటించింది. గత ఏడాది జననాలు తగ్గడంతో ఆ దేశంలోని కరేలియా యంత్రాంగం ఈ ప్రకటన చేసింది By Krishna 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఖమ్మంలో 4ఏళ్ళ పాపకు గుండెపోటు.. | Doctor Gives Clarity On Heart Attack In Children | RTV By RTV 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Missing Case: మణిపుర్లో మహిళలు, చిన్నారులు మిస్సింగ్ మణిపూర్లో సోమవారం మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. అప్పటినుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు. వాళ్ల ఆచూకి కోసం భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Heart Attack: పిల్లల్లో కూడా గుండెపోటు రావడానికి కారణం ఇదే ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే పిల్లలకు గుండెపోటు వస్తుంది. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఒత్తిడి వల్ల పిల్లల గుండెపై ప్రభావం చూపిస్తున్నాయి. పిల్లవాడు లావుగా ఉంటే కొవ్వును కరిగించడానికి వ్యాయామాలు చేయించాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Uttar Pradesh: చిన్నారులను పీక్కుతింటున్న తోడేళ్లు.. 9 మంది మృతి, 30 మందికి గాయాలు! తోడేళ్ల బెడదతో ఉత్తరప్రదేశ్ బహ్రెయిచ్ జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నెలన్నరలోనే తోడేళ్ల దాడిలో 9 మంది మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. చిన్నారులే టార్గెట్గా వేటాడుతుండగా రాత్రి పిల్లలను చీరలతో కట్టేసుకుంటున్నారు తల్లులు. తోడేళ్లకోసం ఫారెస్టు అధికారులు గాలిస్తున్నారు. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn