BIG BREAKING : హీరో అజిత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం
తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట్లో పెద్ద విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి మోహిని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శనివారం కన్నుమూశారు.
తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట్లో పెద్ద విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి మోహిని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శనివారం కన్నుమూశారు.
తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని నవలూరులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఒక ఇంట్లో LPG గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి మూడు ఇళ్లు పాక్షికంగా కుప్పకూలిపోయాయి.
చెన్నైలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది. సాలిగ్రామంలో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని కన్నతల్లి, సొంత కూతురికే నిద్రమాత్రలు ఇచ్చి తన ప్రియుడితో అత్యాచారం చేయించింది.
చెన్నైలోని ఓ షాపులో పనిచేసే మహిళకు పార్శిల్ వచ్చింది. అనుమానం వచ్చిన షాపు యజమాని అందరి ముందూ ఆ పార్శిల్‌ను తెరిచి చూడటంతో ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురయ్యారు. ఆ కవర్‌ను విప్పగానే అందులో మనిషి పుర్రె, ఎముకలు, విభూది కనిపించాయి.
బర్డ్ ఫ్లూ మళ్లీ వణికిస్తోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఎక్కడికక్కడే కాకులు చనిపోతున్నాయి. ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల ఏకంగా 1500లకు పైగా కాకులు చనిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికోసం ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా పండుగ రద్దీ దృష్ట్యా రోజూ నడిచే రెగ్యులర్ సర్వీసులకు అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రకటించింది.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ యానివల్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నైకి చెందిన ఓ యూజర్ 2025 సంవత్సరంలో మొత్తం 228 సార్లు కండోమ్‌లను ఆర్డర్ చేశారు. ఇందుకోసం అతను ఖర్చు చేసిన మొత్తం అక్షరాలా రూ.1,06,398.
తమిళనాడు చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపుల ఘటన కలకలం రేపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) సహా పలువురు సినీ ప్రముఖులకు వరుస బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం చర్చనీయంశంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు.