నేషనల్ Crime News: ఫ్లాట్ ఇప్పిస్తానని మంత్రి చెల్లెల్ని మోసం.. మాజీ ఎమ్మెల్యే దంపతులు అరెస్ట్! ఎస్పీ మాజీ ఎమ్మెల్యే సుభాష్ పాసి దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. యూపీ మంత్రి నితిన్ సోదరి రుచి గోయల్‌కు ఫ్లాట్ ఇప్పిస్తాని చెప్పి మోసం చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఇద్దరిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. By Krishna 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mumbai: ఉద్యోగం కోసం డిజిటల్ చీటింగ్.. చివరికి ఏమైందంటే? ఎలాగైనా కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాలని ఓ యువకుడు డిజిటల్ చీటింగ్‌కి పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. డ్రైవర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి పరీక్ష జరుగుతుండగా మైక్రో ఇయర్ పీస్ పెట్టుకుని రాశాడు. పరీక్ష సమయంలో యువకుడిని గుర్తించి చీటింగ్ చేసు నమోదు చేశారు. By Kusuma 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రోజుకో విగ్గు..50 మందితో పెళ్లి.. | Matrimony | RTV రోజుకో విగ్గు..50 మందితో పెళ్లి.. | Matrimony | Person Called Vamshi Cheats women by portraying him self as Unmarried and cheats them in Matrimony Website | RTV By RTV Shorts 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం CRIME : 25 ఏళ్లకే నలుగురిని పెళ్లాడిన యువతి.. చివరికి అందరూ కలిసి ఏం చేశారంటే స్నేహా అనే యువతి 25 ఏళ్లకే నలుగురిని పెళ్లాడిన సంఘటన కర్ణాటకలో జరిగింది. డబ్బులున్న కుర్రాళ్లే టార్గెట్ గా పరిచయాలు పెంచుకుని వరుస పెళ్లిల్లు చేసుకుంది. ప్రెగ్నెంట్ పేరుతో పుట్టింటికి వెళ్లి ఆమె తిరిగి రాకపోవడంతో చివరి భర్త ప్రశాంత్ పోలుసులకు పట్టించాడు. By srinivas 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అనుమతి లేకుండా దేశం దాటొద్దు.. నటికి షరతులతోకూడిన బెయిల్ 2018 కోల్‌కతాలోని నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్లో నమోదైన చీటింగ్ కేసులో జరీన్ ఖాన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. రూ.30 వేల పూచీకత్తుతో ఈ నెల 26 వరకు బెయిల్ మంజూరుచేస్తూ సీల్దా కోర్టు తీర్పు వెల్లడించింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. By srinivas 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Margadarsi cheating case:నన్ను అయోమయంలో పెట్టి రామోజీ షేర్లు మార్చుకున్నారు-యూరిరెడ్డి మార్గదర్శి బాధితుడు గాదిరెడ్డి యూరిరెడ్డి ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్ పై కేసు నమోదు చేసింది సీఐడీ. సెక్షన్ 420, 467, 120-B, రెడ్ విత్ 34 IPC సెక్షన్ల ప్రకారం కేసు నమోదు అయ్యింది. అయితే అసలు కేసులు ఎందుకు పెట్టారో ఆ వివరాలను ఫిర్యాదు దారుడు యూరి రెడ్డి, ఆయన తరుఫు లాయర్ ఈరోజు తెలిపారు. By Manogna alamuru 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Anand Mahindra: ఆనంద్ మహీంద్రా పై చీటింగ్ కేసు నమోదు! సోషల్ మీడియాలో (Social Media) ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర మీద చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)తో పాటు మరో 12 మంది మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కు చెందిన ఉద్యోగుల పై చీటింగ్ కేసు(Cheating Case) నమోదు అయ్యింది. By Bhavana 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn