Chhattisgarh: మహిళను చంపిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు యాలం సుక్రా(40) అనే మహిళను చంపిన ఘటన కలకలం రేపింది. తెలంగాణ పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నారనే అనుమానంతో ఆమెను హతమార్చారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు యాలం సుక్రా(40) అనే మహిళను చంపిన ఘటన కలకలం రేపింది. తెలంగాణ పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నారనే అనుమానంతో ఆమెను హతమార్చారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ ఘడ్ నారాయణపూర్ లో భారీ డంపు బయటపడింది. కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో సోన్పూర్-కోహ్కమెటా ప్రాంతంలో ఆయుధ సామాగ్రితోపాటు నిత్యవసర సరుకుల డంప్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యమున్న ప్రాంతాలను భద్రతా దళాలు అదుపులోకి తీసుకొని కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. కొండపల్లిలోని అమరవీరుల స్తూపాలను కూల్చివేశాయి. దాదాపు 5 వేల మంది కేంద్ర బలగాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. ఇటీవల తమిళనాడులో కూడా ఓ కారు చెరువులోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్ రాజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. స్కార్పియో కారు అదుపు తప్పి నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు చికిత్సపొందుతూ మరణించారు.
పాపిరెడ్డిపల్లి లో విషాద ఛాయలు| Police Constable Rajesh Dies in Encounter with Maoists in Chattisgarh and sources say that he belongs to Papireddy palli |RTV
ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామంలో కొందరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేరుతో ఓ నకిలీ బ్రాంచ్‌ను ఓపెన్ చేసి గ్రామస్థుల నుంచి లక్షల్లో దండుకున్నారు. చివరికి అది ఫేక్ బ్యాంక్ అని తేలడంతో అందరూ కంగుతిన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.