BREAKING: దండకారణ్యంలో కాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరోసారి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరోసారి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.
కేరళలోని పాలక్కడ్ జిల్లాలో దారుణం జరిగింది. అక్కడి స్థానికులు ఓ వలస కార్మికుడిని బంగ్లాదేశ్ వ్యక్తిగా పొరబడి తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని రామ్ నారాయణ్ బఘేల్(31)గా గుర్తించారు.
దేశంలో వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తామని ఖరాఖండిగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వం..ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంతో దళాలు ముందుకు సాగుతున్నాయి.
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని గతంలో అమిత్ షా ప్రకటించారు. కేంద్రం పెట్టుకున్న ఈ లక్ష్యం మొత్తానికి త్వరలో నెరవేరనున్నట్లు కనిపిస్తుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఢిల్లీలో బాంబు పేలుళ్ళ తర్వాత భద్రతా బలగాలు దేశ వ్యాప్తంగా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈ రోజు ఛత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ లో ఇద్దరు మైనర్ బాలురును అదుపులోకి తీసకున్నారని తెలుస్తోంది.
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరో 51 మంది మావోలు పోలీసులకు లొంగిపోయారు. వీళ్లలో 9 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోయిన విషయం తెలిసిందే. మరో అగ్రనాయకుడు. కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు ఈరోజు లొంగిపోయారు. కాగా రేపు మరికొంతమంది లొంగుబాటుకు సిద్ధమయ్యారు.
గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఈ ప్రాజెక్టుకు NOC జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు.