నేషనల్ బీజాపూర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్ట్ పార్టీ బహిరంగ లేఖ ఛత్తీష్గడ్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపడంతో 24 మంది గ్రామస్తులు గాయపడ్డారని మండిపడ్డారు. దీనికి నిరసనగా ఫిబ్రవరి 18న బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బహిరంగ లేఖలో తెలిపారు. By K Mohan 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist Letter on Encounter: వారంతా సేఫ్.. కాంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ! ఛత్తీస్‌గఢ్ కాంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ దామోదర్ మరణించలేదని తెలిపింది. 8వేల మంది పోలీసుల ఏకపక్ష దాడిలో 4గురు గ్రామస్థులు చనిపోయినట్లు సమత ప్రవక్త పేరుతో రిలీజ్ చేసిన లేఖలో స్పష్టం చేసింది. By srinivas 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Encounter: ఛత్తీస్‌ఘడ్ ఎన్కౌంటర్లో నల్గొండ వాసి మృతి.. ఆ గ్రామంలో విషాద ఛాయలు! ఛత్తీస్‌ఘడ్ గరియాబాద్ భారీ ఎన్ కౌంటర్లో నల్గొండ జిల్లా వాసి మృతిచెందాడు. చండూరు మండలం పుల్లెంలకు చెందని పాక హన్మంతు కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. 45ఏళ్ల క్రితం హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లగా ఆయన మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. By srinivas 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి ఛత్తీస్‌గఢ్ కుసుమ్ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ అకస్మాత్తుగా కుప్పకూలడంతో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో 100 మంది ఫ్యాక్టరీలో ఉన్నట్లు సమాచారం. By Kusuma 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chimney Collapse: కుప్పకూలిన చిమ్నీ.. 8 మంది మృతి ఛత్తీస్‌గఢ్‌లోని ఓ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం జరిగింది. ముంగేలీ జిల్లాలోని ఓ పరిశ్రమలో నిర్మాణంలో ఉన్న చిమ్నీ కుప్పకూలింది. ఈ విషాద ఘటనలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. By B Aravind 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit shah: మాటిస్తున్నా.. ఏఒక్కడినీ వదలం: బీజాపూర్ ఘటనపై అమిత్ షా! మావోయిస్టుల దాడిలో మరణించిన జవాన్లకు అమిత్ షా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సైనికుల త్యాగం వృధా కాదన్నారు. 'నేను మాటిస్తున్నా ఏ ఒక్కడినీ వదలం. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని భారత గడ్డపై నుంచి నిర్మూలిస్తాం' అంటూ సంచలన పోస్ట్ పెట్టారు. By srinivas 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoists: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబాద్ జిల్లా సోర్మామల్ అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల, మావోయిస్టుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మావోలు మృతి చెందారు. ప్రస్తుతం ఇంకా ఆ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. By B Aravind 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ దాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ మెరుపు దాడి చేశారు. సుక్మా జిల్లాలోని మారుమూల అడవి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫార్వర్డ్ స్థావరాన్ని భద్రపరుస్తుండగా నక్సల్స్‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవన్లలు గాయపడ్డారు. By Vijaya Nimma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న జంట.. ఎక్కడంటే ? ఛత్తీస్‌గఢ్‌లో ఆదర్శ పెళ్లి జరిగింది. తరతరాలు వస్తున్న ఆచారాలు, సంప్రదయాలను పక్కన పెట్టి భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఓ జంట వివాహం చేసుకున్నారు. అలాగే అంబేద్కర్ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn