Open Ai: చైనా డీప్‌సీక్ ప్రభావం... ఓపెన్ ఏఐ డీప్ రీసెర్చ్!
కృతిమ మేధ రంగంలో పెను సంచలనం సృష్టించిన చైనా డీప్‌సీక్..దిగ్గజ ఏఐ సంస్థలకు సవాళ్లు విసురుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా టెక్ సంస్థ ఓపెన్ ఏఐ కీలక ప్రకటన చేసింది. డీప్ రీసెర్చ్ పేరుతో కొత్త టూల్ ను ఆవిష్కరించింది.