Telangana: పనికిమాలిన కారణాలతో ఇలా చేస్తున్నారు.. కేటీఆర్ ఫైర్..!
చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నడుస్తోంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. అధికారిక లోగో నుంచి చార్మినార్ తొలగించడంపై నిరసన చేపట్టారు. పనికిమాలిన కారణాలతో లోగో నుంచి చార్మినార్ తొలగించారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.