తెలంగాణ Hyderabad Metro: మెట్రో ఛార్జీల సవరణకు కసరత్తు! హైదరాబాద్ మెట్రో ఛార్జీలను పెంచే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.మెట్రోని నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై అంతర్గతంగా కసరత్తు చేస్తోంది. ఏడు సంవత్సరాల క్రితం ధరలే ఇప్పటికీ ఉన్నాయి. By Bhavana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Flights to Prayagraj: ప్రయాగ్రాజ్ వెళ్లడం కంటే..లండన్,బ్యాంకాక్ ఈజీగా వెళ్లి వచ్చేయోచ్చు! సాధారణంగా ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ విమానంలో వెళ్లాలంటే మహా అయితే ఓ మూడు నాలుగు వేలు అవుతాయి. కానీ కుంభమేళా కారణంగా ప్రస్తుతం ఛార్జీలు 80 వేలకు చేరుకున్నాయి. ఈ ధరలు లండన్,బ్యాంకాక్ లకు ఓ వైపు వెళ్లడానికి సరిపోతాయని నెట్టింట చర్చ సాగుతోంది. By Bhavana 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Land Registration: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుంచి పెరగనున్న ఛార్జీలు నేటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఛార్జీల్లో మార్పులు రానున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇంతకు ముందే వెల్లడించారు. అయితే గ్రోత్ సెంటర్ల ఆధారంగా 0-20 శాతం వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. By Kusuma 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh: కుంభమేళా ఎఫెక్ట్.. విమాన టికెట్ ధరలు చుక్కల్లోనే యూపీలో మహా కుంభమేళా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రయాగ్రాజ్ కు వెళ్లే విమానాల టికె్ ధరలు గణనీయంగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు రూ.2977 గా ఉన్న టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 498 శాతం పెరిగింది.అంటే టికెట్ ధర రూ.17,796 గా కొనసాగుతోంది. By Bhavana 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGRTC: ప్రయాణికులను ఇబ్బంది పెడితే...బస్సులను సీజ్ చేస్తాం: మంత్రి సంక్రాంతి పండగ సమయంలో ప్రయాణికులను ఇబ్బందిపెడితే సహించేది లేదని, బస్సులను సీజ్ చేస్తామని ప్రైవేట్ బస్సుల యజమానులనురాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. By Bhavana 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Trai: ఫోన్ నంబర్కూ ఛార్జీలు..ట్రాయ్ కొత్త ప్రతిపాదనలు ఫోన్ నంబర్ కావాలంటే ఇక మీదట డబ్బులు చెల్లించాల్సిందే అంటోంది ట్రాయ్. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపించింది. ఫోన్ నంబర్ల దుర్వినియోగం అరికట్టేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్టు ట్రాయ్ చెబుతోంది. By Manogna alamuru 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Zomato : కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంచిన జొమాటో ప్రముఖ ఫుడ్ డెలవరీ సంస్థ జోమాటో బాదుడుకు సిద్ధమైంది. ఇకపై తమ దగ్గర ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఛార్జీలు ఎక్కువే చెల్లించాలి అంటోంది. కొంతకాలం క్రితం జొమాటో ప్రవేశపెట్టిన ప్లాట్ ఫాం ఫీజును ఇప్పుడు మరింత పెంచేస్తోంది. By Manogna alamuru 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission: కొత్త టోల్ రేట్లు ఎన్నికల తరువాతే: ఎన్నికల కమిషన్! లోక్సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు కూడా టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రవాణా , జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీని గురించి విజ్ఙప్తి చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. By Bhavana 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ap electricity charges: నాలుగేళ్లలో 7 సార్లు కరెంట్ ఛార్జీలను పెంచుతారా?: ప్రభుత్వంపై వామపక్ష నేతల ఫైర్ పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా గుంతకల్లో వామపక్షాల ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ చార్జీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని వామపక్ష పార్టీల సంతకాల సేకరణ చేశారు. ఈసందర్భంగా సీపీఎం, సీపీఐ, నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా విద్యుత్ చార్జీలు పెంచి సామాన్య ప్రజానీకంపై పెనుభారం వేశారని అగ్రహం వ్యక్తం చేశారు. By Vijaya Nimma 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn