Latest News In Telugu ISRO: చంద్రయాన్-4కు సిద్ధమవుతోన్న ఇస్రో.. ఈసారి లక్ష్యమేంటో తెలుసా..? చంద్రయాన్-3ని విజయవంతగా చేపట్టిన ఇస్రో ఇప్పుడు చంద్రయాన్-4 ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ ప్రయోగంలో భాగంగా జాబిల్లి పైనుంచి మట్టి నమునాలను, రాళ్లను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. By B Aravind 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrayaan-3: అమెరికా నిపుణులు మన సాంకేతికతను అడిగారు.. సోమనాథ్ కీలక వ్యాఖ్యలు ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే చంద్రయాన్-3 అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించినటువంటి అమెరికా అంతరిక్ష నిపుణలు.. సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ పేర్కొన్నారు. కాలం మారిందని.. భారత్ కూడా అత్యుత్తమ పరికరాలు, రాకెట్లను తయారు చేయగలదని అన్నారు. By B Aravind 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Chandrayaan-3: అంతా అయిపోయింది...ఇక ఆశల్లేవు ఇస్రో ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-3 కథ ఇంక ముగిసినట్టే. చంద్రుని మీద ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు మేల్కొనే ఛాన్స్ కనిపించడం లేదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితాలు కనిపించడం లేదని చెబుతున్నారు. By Manogna alamuru 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrayaan-3: జాబిల్లిపై చిమ్మ చీకటి.. శాశ్వత నిద్రలోకి చంద్రయాన్.. రోవర్, ల్యాండర్ ఏం చేస్తాయి? సూర్యుడు మరోసారి చంద్రుడిపై అస్తమించాడు. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు 14 భూమి రోజులకు సమానమైన చంద్రుడి రోజున మేల్కొనలేదు. అంటే భారత్ మిషన్ ముగిసినట్టేనన్న వాదన వినిపిస్తోంది. చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్, విక్రమ్ ద్వయం మేల్కొనకపోతే, అది ఎప్పటికీ భారత లూనార్ అంబాసిడర్‌గా అక్కడే ఉంటుందని ఇస్రో ఇదివరకే తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై కొన్ని ప్రయోగాలను పునరావృతం చేయడానికి ఇది ఒక అవకాశం. కానీ విక్రమ్, ప్రజ్ఞాన్ స్పందించలేదు. By Trinath 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Chandrayaan-3 : లాండర్ , రోవర్ నుంచి సంకేతాలు లేవు...ఇస్రో శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు..!! చందమామపై పరిశోధనల కోసం ప్రయోగించిన చంద్రయాన్ 3 కి సంబంధించిన లాండర్, రోవర్ సంబంధాలు పునరుద్ధరించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. విక్రమ్ లాండర్ గా పిలుస్తున్న లాండర్ , ప్రజ్నాన్ గా రోవర్లను ఈ నెల మొదట్లో ఇస్రో జాబిల్లిపైకి పంపిన సంగతి తెలిసిందే. By Bhoomi 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrayaan-3 Mission: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు స్లీప్ మోడ్ నుంచి లేస్తాయా? భారతదేశం చంద్రుని మీదకు పంపించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు గత కొన్ని రోజులుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో చంద్రుని మీద పగలు మొదలయ్యాక మళ్ళీ అవి పని చేయడం మొదలుపెడతాయి. By Manogna alamuru 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ISRO: ఎవరికీ తెలియని అంశాలను భూమికి చేరవేసిన చంద్రయాన్-3 ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 టార్గెట్‌ను అధిగమించింది. ఇప్పటివరకు ఎవరికీ తెలియని అంశాలను భూమికి చేరవేసింది. ప్రస్తుతం చంద్రుడిపై రాత్రి కావడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ఐతే చంద్రుడిపై విక్రమ్ ల్యాండైన ప్రదేశాన్ని గుర్తిస్తూ ఫొటోలు విడుదల చేసింది US స్పేస్ ఏజెన్సీ నాసా. By Vijaya Nimma 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Big News: చంద్రుడిపై ప్రకంపనలు..అచ్చం భూకంపం లాగానే.. గుర్తించిన చంద్రయాన్-3! జాబిల్లి ఉపరితలంపై ప్రయోగాలు చేస్తున్న చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. జాబిల్లిపై ప్రకంపనలను ఇస్రో పరిశోధనలు గుర్తించాయి. ప్రజ్ఞాన్ రోవర్‌తో పాటు ఇతర పేలోడ్ల ఆధారంగా జాబిల్లిపై ప్రకంపనలు గుర్తించినట్టు ఇస్రో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA) పేలోడ్ ఈ ప్రకంపనలు రికార్డ్ చేసింది. By Trinath 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Chandrayaan-3: చంద్రయాన్-3 బాడీ పెయింటింగ్ ఫొటోలు వైరల్.. మీరు కూడా ఓ లుక్కేయాల్సిందే! దేశంపై ప్రేమ చూపించడంలో ఎవరి స్టైల్ వారిది. చంద్రయాన్-3 ప్రయోగం జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటిటీ ఇస్రోకి సంబంధించిన వార్తలు సోషల్‌మీడియాలో షికార్లు చేస్తున్నాయి. చంద్రయాన్-3కి సపోర్ట్‌గా కొంతమంది బాడీ పెయింటింగ్‌లు వేసుకున్న ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. By Trinath 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn