CEASEFIRE వెనుక సంచలన నిజాలు | 12 Hours Secret Behind Iran War Cease Fire | Trump | Iran US War |RTV
Iran : తిరగబడ్డ ఇరాన్: యూఏఈ, కువైట్‌లపై క్షిపణి దాడులు!
కాల్పుల విరమణ ప్రకటించిన కొద్ది గంటల్లోనే పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు ఎగిసిపడ్డాయి. బుధవారం ఉదయం ఇరాన్‌లోని లావన్ ద్వీపంలో ఉన్న కీలకమైన లావన్ ఆయిల్ రిఫైనరీపై భీకర దాడి జరిగింది.
యుద్ధంలో చక్రం తిప్పిన పాకిస్తాన్.. వెనుకున్నది చైనా మాస్టర్ మైండ్!
పాకిస్తాన్ మన శత్రుదేశమైనా సరే.. ఈ విషయంలో మెచ్చకోవాల్సిందే. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ మూడో ప్రపంచ యుద్ధం నుంచి ప్రపంచాన్ని గట్టెకించారు. అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ఆపి, చర్చల వైపు నడిపించడంలో వీరు కీలక పాత్ర పోషించారు.
America-Iran War: యుద్ధం ఆగింది.. హార్మూజ్ జలసంధి తెరిచిన ఇరాన్!
దాదాపు నెల రోజులకు పైగా ప్రపంచాన్ని వణికిస్తున్న పశ్చిమాసియ యుద్ధం ఓ కొలిక్కి వచ్చింది. పాకిస్తాన్ ఆ రెండు దేశాల మధ్య సంధి కుదిర్చడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ట్రంప్ డెడ్‌లైన్.. పట్టించుకోని ఇరాన్.. | Iran Refused Trump Request | Strait Of Hormoz | RTV
BREAKING: యుద్ధంలో బిగ్‌ట్విస్ట్.. కాల్పుల విరమణ వైపు ఇరాన్, అమెరికా..!
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తుండగా.. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది.
Pak-Afghan: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి చర్చలు మళ్ళీ విఫలం
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లమధ్య రాజీ కుదరడం లేదు. రెండు దేశాలు ఒక అంగీకారానికి రావడం లేదు. తాజాగా మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందం ఫెయిల్ అయిందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చెప్పారు.
Naxals Ceasefire : మావోయిస్టుల సంచలన నిర్ణయం..మరో ఆరునెలలు..
వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో కూనరిల్లుతున్న మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం ప్రకటించింది. మరోసారి కాల్పుల విరమణపై కీలక ప్రకటన చేసింది. మరో ఆరునెలల పాటు కాల్పుల విరమణ చేయనున్నట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖ విడుదల చేశారు.
/rtv/media/media_files/2026/04/08/fire-2026-04-08-17-19-39.jpg)
/rtv/media/media_files/2026/04/08/pakistan-mediation-2026-04-08-07-30-34.jpg)
/rtv/media/media_files/2026/04/06/strait-of-hormuz-2026-04-06-11-39-36.jpg)
/rtv/media/media_files/2026/04/06/iran-and-us-receive-proposal-for-45-day-ceasefire-and-reopening-of-strait-of-hormuz-2026-04-06-14-21-06.jpg)
/rtv/media/media_files/2025/04/25/oF311lG2OOjKVPLWnAhr.jpg)
/rtv/media/media_files/2025/11/03/fotojet-2025-11-03t113740674-2025-11-03-11-38-09.jpg)