సినిమా CBI: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు క్లోజ్ ధోనీ యాక్టర్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును సీబీఐ క్లోజ్ చేసింది. దీనికి సంబంధించి క్లోజ్ రిపోర్ట్ ను కోర్టులో దాఖలు చేసింది. సుశాంత్ మృతిలో ఎటువంటి కుట్రకోణం లేదని అందులో తెలిపింది. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: నటి రన్యారావు కేసులో కీలక మలుపు..సీబీఐ కేసు బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన కర్ణాటక యాక్టర్ రన్యారావు కేసు విషయం కీలక మలుపు తిరిగింది. ఈమెపై సీబీఐ కేసు నమోదు చేసింది. త్వరలోనే రన్యారావును విచారిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. By Manogna alamuru 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CBI: మీరెవర్రా బాబు.. ఏకంగా సీబీఐ ఆఫీసులోనే చోరీ చేశారు.. త్రిపురలోని సీబీఐ ఆఫీసులో కొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. డోర్లు, కిటికీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టీల్ సామగ్రీ ఇలా అన్నింటిని దోచుకెళ్లారు. అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. By B Aravind 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MUDA land case : సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్.. పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు! ముడా కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్ దొరికింది. ఈ కేసును లోకాయుక్త పోలీసుల నుంచి సీబీఐ దర్యాప్తుకు బదలీ చేసేందుకు కోరుతూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని కోర్టు ధర్మాసనం కొట్టివేసింది. By Krishna 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CBI: దేశ వ్యాప్తంగా 20 చోట్ల విద్యా సంస్థల్లో సీబీఐ సోదాలు.. దేశంలో చాలాచోట్ల ఈరోజు సీబీఐ సోదాలు నిర్వహించింది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో NAAC రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్టు ఆరోపణలు రావడంతో...ఈ రైడ్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CBI: ఇంటర్ పోల్ తరహాలో భారత్ పోల్ విదేశాలకు పారిపోయిన నిందితులను స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ తీసుకుంటాయి. ఈ వ్యవహారాలను మరింత ఈజీ చేసేందుకు ఇప్పుడు సీబీఐ భారత్పోల్ను ప్రారంభించింది. By Manogna alamuru 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నిజాం కూడా నీలాగా చేయలేదు.. అమోయ్ కుమార్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు వివాదాస్పద ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ పై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజాం రాజు కూడా ఆయనలా భూములు కట్టబెట్టలేదని సీరియస్ కామెంట్స్ చేసింది. భూదాన్ భూముల పరిరక్షణలో విఫలమయ్యారని గత బోర్డుతో సహా అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. By Bhavana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నాకేం తెలియదు..ఆయనే నన్ను ఇరికించారు– హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు విచారణలో నిందితుడు సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేశాడు. నాకేం తెలియదు..ఆయనే నన్ను ఇరికించారని ట్రైనీ డాక్టర్ హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్..వినీత్ గోయల్ మొత్తం కుట్ర చేసి తనను కేసులో ఇరికించాడని చెప్పాడు. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: జగన్ మళ్లీ జైలుకు.. ఢిల్లీలో చక్రం తిప్పిన పవన్! AP: జగన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. బెయిల్ పై బయట ఉన్న జగన్ ను తిరిగి జైలుకు పంపేందుకు పవన్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పవన్ అమిత్ షాతో సమావేశం అయ్యారని వార్తలు వస్తున్నాయి. By V.J Reddy 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn