Madras High Court: తొక్కిసలాట ఘటన.. విజయ్‌కు మరో బిగ్ షాక్
కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఇటీవల టీవీకే పార్టీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. విజయ్ పార్టీపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
BIG BREAKING : సీబీఐకి కాళేశ్వరం..సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించినట్లుగా ప్రకటించారు. అంతరాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర సంస్థల భాగస్వామ్యం తదితర అంశాల నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగించడం సుమచితం అని అన్నారు
Anil Ambani: అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ.. రూ.2929 కోట్ల బ్యాంక్ మోసం కేసులో సీబీఐ సోదాలు
రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి మరో బిగ్ షాక్ తగిలింది. రూ.2929 కోట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణం మోసం కేసులో అనిల్ అంబానీ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తెలిపింది.
BIG BREAKING: సీబీఐకి గట్టు వామన్ రావు కేసు .. సుప్రీం కీలక ఆదేశాలు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును తిరిగి విచారణ జరపాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశాలు జారీ చేసింది
Uttar pradesh : మోసగాళ్లకు మోసగాళ్లు.. సీబీఐ అధికారులమంటూ కోటి దోచేశారు!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్యామ్, సుధీర్, రజనీష్ మహేంద్ర అనే నలుగురు వ్యక్తులు సీబీఐ అధికారులుగా నటిస్తూ డిజిటల్ అరెస్ట్ చేస్తామని ప్రజలను బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారు.
Operation Chakra-V: సైబర్ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం.. 700 బ్యాంకుల్లో 8.5 లక్షల మ్యూల్ ఖాతాల గుర్తింపు
అమాయక ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లపై సీబీఐ కొరడా ఝుళిపించింది. డిజిటల్ అరెస్టు స్కామ్ లు, మోసపూరిత ప్రకటనలు, పెట్టుబడి మోసాలతో అమాయకులను దోచుకుని ఆ సొమ్మును దాచుకుంటూ సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపింది.
NEET Score Scam: నీట్ స్కోర్ పై సంచలన నిర్ణయం..సీబీఐ అదుపులో నిందితులు
నీట్ యూజీ (NEET UG 2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఇదిలా ఉండగానే ముంబైలో నీట్ స్కోర్ బాగోతం వెలుగు చూసింది. నీట్ స్కోర్లను తారుమారు చేసి అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరినీ సీబీఐ అరెస్ట్ చేసింది.
/rtv/media/media_files/2025/12/21/col-arrest-2025-12-21-06-34-39.jpg)
/rtv/media/media_files/2025/10/03/madras-high-court-dismisses-tvk-party-petition-for-cbi-probe-2025-10-03-14-36-00.jpg)
/rtv/media/media_files/2025/09/01/cbi-2025-09-01-06-24-15.jpg)
/rtv/media/media_files/2025/08/01/anil-ambani-2025-08-01-19-18-36.jpg)
/rtv/media/media_files/2025/08/12/gattu-vaman-rao-2025-08-12-12-04-32.jpg)
/rtv/media/media_files/2025/07/06/cbi-cyber-crime-2025-07-06-14-09-44.jpg)
/rtv/media/media_files/2025/06/26/mule-bank-accounts-2025-06-26-20-18-52.jpg)
/rtv/media/media_files/2025/05/04/GjWTBtBWB6UfEbXtWmtq.jpg)
/rtv/media/media_files/2025/05/22/qXYuGpy82rhWE10He1wP.jpg)