లైఫ్ స్టైల్ Plant Milk: మొక్కల పాలతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. యువత జాగ్రత్త మొక్కల నుంచి పొందిన పాల ఉత్పత్తులలో శరీరానికి చాలా హానికరమైన కొన్ని అంశాలు ఉండవచ్చు. ఓట్స్, బాదం, సోయా, ఇతర మొక్కల నుంచి పొందిన పాలు, ప్రాసెస్ చేసిన ఆహారం క్యాన్సర్ ప్రమాదాన్ని కలిగిస్తాయని పరిశోధనలో తెలిసింది. By Vijaya Nimma 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ MEDSRX Formula: ఈ 6 పనులు చేస్తే మీకు క్యాన్సర్ అస్సలే రాదు.. ఆ పనుల లిస్ట్ ఇదే! క్యాన్సర్ ప్రతి ఏడాది లక్షలాది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటుంది. అయితే క్యాన్సర్‌కు శాశ్వత నివారణ కనుగొనబడనప్పటికీ.. దీనిని అరికట్టేందుకు ఒక మార్గం కనుగొనబడింది. అదే MEDSRX ఫార్ములా. ఇది6 ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటుంది. అవేంటో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. By Archana 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cancer: క్యాన్సర్‌ను కూడా కంట్రోల్ చేసే ఎండు ద్రాక్ష..ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఎడుద్రాక్షలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. దీన్ని రాత్రంతా నీటిలో నానబెట్టి తింటే దాని ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. By Vijaya Nimma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sex Health: సె**క్స్ తర్వాత ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీకు డేంజరే! శృంగారంపై మోజు మాత్రమే కాదు అవగాహన తప్పనిసరిగా ఉండాలంటున్నారు వైద్యులు. రతి తర్వాత మంట లేదా నొప్పి ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని చెబుతున్నారు. నిర్లక్ష్యం వంధ్యత్వం, దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. By srinivas 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tongue Vs Cancer: నాలుకపై ఎరుపు, తెలుపు మచ్చలు క్యాన్సర్ సంకేతమా? నాలుకపై వివిధ రకాల క్యాన్సర్లు రావచ్చు. క్యాన్సర్ గొంతులో ఉంటే దీనిని ఓరోఫారింజియల్ నాలుక క్యాన్సర్ అంటారు. దీని లక్షణాలు కొంచెం ఆలస్యంగా కనిపిస్తాయి. నాలుకలోని ఆరోగ్యకరమైన కణజాలాల DNA మారడం ప్రారంభించినప్పుడు క్యాన్సర్ ప్రారంభమవుతుంది. By Vijaya Nimma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cooking Oil Vs Cancer: వంట నూనె వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందా? పొద్దు తిరుగుడు, ద్రాక్ష గింజలు, కనోలా, మొక్కజొన్న వంటి విత్తన నూనెలను అధికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆలివ్ నూనె వంటి తేలికైన నూనెలను ఎంచుకోవడం మంచిది. ప్రత్యేక రుచి కావాలంటే నువ్వుల, కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. By Vijaya Nimma 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Cancer: భారత్‌లో ప్రతీ ఐదుగురిలో ముగ్గురు క్యాన్సర్‌తో మృతి.. సర్వేలో సంచలన విషయాలు భారత్‌లో క్యాన్సర్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే దేశంలో ప్రతీ ఐదుగురు క్యాన్సర్ రోగుల్లో ముగ్గురు ఈ వ్యాధి వల్లే చనిపోతున్నట్లు ప్రపంచ క్యాన్సర్ డేటా విశ్లేషణలో తేలింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Cancer Vaccine: త్వరలో క్యాన్సర్‌కు టీకా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన కేంద్ర వైద్యారోగ్య సహాక మంత్రి ప్రతాప్‌రాజ్ జాదవ్ కీలక ప్రకటన చేశారు. క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు ఐదారు నెలల్లోనే టీకా అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ టీకా వేసుకునేందుకు 9 నుంచి 16 ఏళ్ల లోపు వయసున్న బాలికలు మాత్రమే అర్హులని చెప్పారు. By B Aravind 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tongue Cancer: నాలుకపై ఎరుపు, తెలుపు మచ్చలు క్యాన్సర్ సంకేతమా? నాలుకపై వివిధ రకాల క్యాన్సర్లు రావచ్చు. నాలుకపై ఎరుపు, తెలుపు మచ్చలు క్యాన్సర్‌కు సంకేతం. క్యాన్సర్ గొంతులో ఉంటే దీనిని ఓరోఫారింజియల్ నాలుక క్యాన్సర్ అంటారు. దీని లక్షణాలు ఆలస్యంగా కనిపిస్తాయి. ఇది నాలుక వెనుక భాగంలో కనిపిస్తే మొదట గుర్తించడం కష్టం. By Vijaya Nimma 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn