TCS ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వేతనాల పెంపుపై కీలక ప్రకటన
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ కంపెనీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని పేర్కొంది.
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ కంపెనీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని పేర్కొంది.
కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఒక గొప్ప ఆఫర్ తో ముందుకు వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఆజాదీ కా ప్లాన్ పేరిట దీన్ని లాంచ్ చేసింది.
ఆగస్టు 1, 2025 నుండి UPI, క్రెడిట్ కార్డ్, LPG ధరలలో కొన్ని ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. బ్యాలెన్స్ చెక్ పరిమితి, ఆటో-పే లావాదేవీలు, బ్యాలెన్స్ అప్డేట్లలో కొన్ని ఛేంజెస్ జరిగి ఛాన్స్ ఉంది. కొత్త నెల ప్రారంభంలో అనేక మార్పులు జరగడం కామనే.
అమెరికాలో టెస్లా కారు ధర రూ.38.63 లక్షలు ఉండగా, ఇండియాలో రూ.61.07 లక్షలకి విక్రయించనున్నారు. అయితే అమెరికాతో పోలిస్తే భారత్‌లో ధరలు ఎక్కువగా ఉండటానికి ముఖ్య కారణం అధిక దిగుమతి సుంకాలు. టెస్లా కార్లు దేశంలో తయారు అయితే వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది.
మోదీకి డోనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్‌పై 500 శాతం టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. త్వరలోనే యూఎస్ సెనేట్‌లో దీనిపై బిల్లు తెస్తామని లిండ్సే తెలిపారు.
ఆన్లైన్ టికెట్ల మోసాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం, ఇతరత్రా సేవలు ఇప్పిస్తామంటూ కొంతమంది మెసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. అలాంటి వారి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
టూ వీలర్లపై టోల్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టంచేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు అంత ఉత్సాహంగా ఏమీ కనిపించడం లేదు. అంతర్జీతీయ మిశ్రమ సంకేతాల మధ్యన ఫ్లాగ్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా క్షీణతతో 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా క్షీణించి 25,100 దగ్గర ఉంది.
నిన్న రాకెట్ స్పీడ్‌లా దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నేడు సెన్సెక్స్ 547 పాయింట్ల నష్టంతో 81,887 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 24,760 వద్ద ట్రేడ్ అవుతుంది.