ఆంధ్రప్రదేశ్ APS RTC:ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. శివరాత్రి స్పెషల్! మహాశివరాత్రి సందర్బంగా భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఏపీలోని 99 శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. By Bhavana 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSRTC: 5 లక్షల మందిని తీసుకెళ్ళిన టీజీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ కోసం తెలంగాణ నుంచి ఆంధ్రాకు జనాలు విపరీతంగా తరలి వెళుతున్నారు. హైదరాబాద్ నుంచి దాదాపు 10 లక్షల మందికి పైగా సొంతూళ్ళకు వెళ్ళి ఉంటారని అంచనా. దీంట్లో ఒక్క టీజీఎస్ఆర్టీసీనే 5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. By Manogna alamuru 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పొంగల్ దోపిడీ : రాజమండ్రికి రూ. 4వేలు, వైజాగ్ కు రూ.6వేలు! సంక్రాంతికి ఊరెళ్లాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ షురూ చేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ. 4వేలు, వైజాగ్ కు రూ.6వేలుగా వసూలు చేస్తున్నారు. ఇక విజయవాడకు రూ. 3 వేల లోపుంటే.. రూ. 6 వేలు వసూలు చేస్తున్నారు. By Krishna 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి బిగ్ షాక్... ఛార్జీలను పెంచిన ఆర్టీసీ సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి టీజీఎస్ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. స్పెషల్ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.50% వరకు ధరలను యాజమాన్యం సవరించింది. సంక్రాంతి పండగకు ఆర్టీసీ 6 వేల432 ప్రత్యేక బస్సులను నడపనుంది. By Krishna 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana RTC: భారీగా బస్సు సర్వీసులు రద్దు By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Floods: కొండచరియలు విరిగిపడి నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు..60 మంది గల్లంతు! నేపాల్ లో శుక్రవారం ఉదయం వరదల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn