బిజినెస్ BSNL వినియోగదారులకు గుడ్‌న్యూస్.. సెట్ టాప్ బాక్స్ లేకుండానే.. దేశంలో మొదటిసారిగా సెట్ టాప్ బాక్స్ లేకుండా ఫైబర్ ఆధారిత ఇంట్రానెట్ టీవీ సేవలను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. మొదటిగా మధ్యప్రదేశ్, తమిళనాడులో ఈ సేవలను ప్రారంభించి తర్వాత దేశవ్యాప్తంగా విస్తరింప చేయాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. By Kusuma 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Jio: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ. 10 తోనే అన్లిమిటెడ్ బెనిఫిట్స్! రిలయన్స్ జియో తాజాగా అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ. 999 ధరతో రీఛార్జ్ చేసుకుంటే 98 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా ఇస్తుంది. అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMSలు, 5G డేటా లభిస్తుంది. ఇలా చూస్తే.. రోజుకు రూ. 10 చొప్పున మాత్రమే పడుతుంది. By Seetha Ram 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ కిక్కిచ్చే రీఛార్జ్ ప్లాన్.. నెలకు రూ. 126, 365 రోజుల వ్యాలిడిటీ! బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే వార్షిక ప్లాన్ అందిస్తుంది. అందులో రూ.1515.. మరొకటి రూ.1499 రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. నెలకు కేవలం రూ.120 మాత్రమే పడుతుంది. అందువల్ల తక్కువ ధరతో రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇవే బెస్ట్ అని చెప్పాలి. By Seetha Ram 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BSNL 4G Service: BSNL వాడేవారికి గుడ్‌న్యూస్.. ఆ జిల్లాలో 4G సేవలు గుంటూరు జిల్లా తాడికొండలో బీఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. బీఎస్ఎన్ఎల్ 4G సేవలను బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి, ఏపీ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలంతో కలిసి ప్రారంభించారు. By B Aravind 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BSNL Network: Jio, Airtelకు బిగ్ షాక్.. BSNLకు మారిన లక్ష మంది యూజర్లు..! ఇటీవల జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా(VI) టెలికాం కంపెనీలు రీఛార్జి ప్లాన్లు పెంచాయి. దీంతో ఏపీలో గత 23 రోజుల్లోనే BSNLకు లక్ష మంది యూజర్లు వచ్చారని.. BSNL ఏపీ సర్కిల్ వెల్లడించింది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా BSNL 4G నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురానుంది. By B Aravind 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized BSNL: బీఎస్ఎన్ఎల్ తోడుగా టాటాతో పాటు ప్రభుత్వం.. జియో-ఎయిర్టెల్ లకు దబిడి.. దిబిడే! జియో..ఎయిర్టెల్ టారిఫ్ లు పెంచడంతో యూజర్స్ బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం బడ్జెట్ లో రూ.80 వేల కోట్లకు పైగా కేటాయించింది. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ 1500 కోట్ల రూపాయల విలువైన డీల్ కుదుర్చుకుంది. దీంతో బీఎస్ఎన్ఎల్ దూసుకుపోయే ఛాన్స్ ఉంది By KVD Varma 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఎయిర్ టెల్,జియో కు షాకిచ్చిన BSNL ఓటీటీ ప్లాన్లు! ఈ మధ్యకాలంలో టెలికాం సంస్థ పెంచిన టారిఫ్ ల కారణంగా కస్టమర్లు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రముఖ జియో,ఎయిర్ టెల్ లాంటి సంస్థలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అయితే తాజాగా BSNL అతి తక్కువ ధరతో ఓటీటీ ప్లాన్లను విడుదల చేసింది. అవేంటంటే..? By Durga Rao 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ రూ.300లోపు BSNL అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్లు! JIO,Airtel,Vodaphone,Idia తో పోలిస్తే తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్రీపెయిడ్ ప్లాన్లను BSNL ప్రవేశపెట్టింది.అలాగే కంపెనీ త్వరలో భారత్ అంతటా 4G సేవను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. BSNL 300లోపు అందించే ప్లాన్ల వివరాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. By Durga Rao 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BSNL ఇస్తున్న ఈ బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు తెలుసా? మీరు జియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు జియో ఎయిర్‌ఫైబర్, ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ గురించి వినే ఉంటారు. కానీ బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవ గురించి మీకు తెలుసా? ఎయిర్టెల్, జియో లాగానే బీఎస్ఎన్ఎల్ కూడా తన వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. By Durga Rao 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn