MIM MLA Akbaruddin Owaisi Comments On Congress Govt || Telangana Assembly || CM Revanth Reddy || RTV
Telangana Assembly 2024 🔴LIVE : అసెంబ్లీ సమావేశాలు DAY - 3 || CM Revanth Reddy || KTR | KCR | RTV
మీకు దమ్ము లేదు.. కాంగ్రెస్ లీడర్లపై దీపా దాస్ మున్షీ ఫైర్!
GHMC కాంగ్రెస్ లీడర్లపై కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్ మున్షీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఏ కాంగ్రెస్ లీడర్‌కు దమ్ము లేదని అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. పొద్దున కాంగ్రెస్, సాయంత్రం MIM, BRS లో తిరిగే నాయకులు ఉన్నారని అన్నట్లు తెలుస్తోంది.
KCR అమెరికా టూర్.. రేవంత్ రెడ్డి ఆపుతాడా..?
మాజీ సీఎం కేసీఆర్ అమెరికా టూర్ వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మనువడి హిమాన్ష్‌తో సమయం గడపడానికి కేసీఆర్ అమెరికా వెళ్లి.. 2025 ఫిబ్రవరిలో తిరిగి రానున్నట్లు బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చలు నడుస్తున్నాయి.
TG Govt: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!
రైతు భరోసాపై లిమిట్ పెట్టాలని తెలంగాణకి కేబినేట్ సబ్ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు గ్రూప్-1 ఆఫీసర్లకు రైతు భరోసా ఇవ్వకూడదని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.
అవినీతికి అదుపు లేదు.. కేసీఆర్‌కు మహేష్ గౌడ్ బహిరంగ లేఖ
TG: కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ పాలనలో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాన్నే పదవులు వరించాయని విమర్శించారు. కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత BRSకు లేదన్నారు.
Lagacharla:ఫుల్ గా మద్యం తాగించి దాడి.. లగచర్ల ఘటనలో బయటపడ్డ దారుణాలు!
లగచర్ల ఘటనలో మరిన్ని దారుణాలు బయటపడ్డాయి. దాడికి మూడు రోజుల ముందునుంచే గ్రామంలో మద్యం పార్టీలు జరిగినట్లు పోలీసులు విచారణలో బయటపడింది. పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోస్గీ నుంచి భోగమోని సురేష్ లిక్కర్ బాటిళ్లను తరలించినట్లు పలు ఆధారాలు లభించాయి.
/rtv/media/media_files/2024/12/20/C649jB2yXfgH6xbyq1aZ.jpeg)
/rtv/media/media_files/2024/10/22/bnNWB0J17DJgUDVzPImu.jpg)
/rtv/media/media_files/2024/12/16/PqXHQn872fepO8RwmACw.jpg)
/rtv/media/media_files/2024/11/29/CckCh1o0JdR8xyRJn4Ld.webp)
/rtv/media/media_files/2024/11/22/Vahn6l28ta3lJj2ZOW7C.jpg)
/rtv/media/media_files/2024/11/19/E6GiKOmWTHdBMPI2ZjlU.jpg)