తెలంగాణ Counter to KCR : కేసీఆర్‌కు పదేళ్లు అధికారం కల్లా...పొన్నం, పొంగులేటి కౌంటర్ చాలాకాలం తర్వాత బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాలనపై విమర్శలు గుప్పించారు. తక్కువకాలంలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వచ్చిందన్న కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. By Madhukar Vydhyula 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app గేమ్ స్టార్ట్ BRS భవన్లో కేసీఆర్ | KCR BRS Meeting | Telangana Bhavan | KTR | RTV గేమ్ స్టార్ట్ BRS భవన్లో కేసీఆర్ | KCR conducts BRS Leaders Meeting today and says his observations about current ongoing issues | Telangana Bhavan | KTR | RTV By RTV Shorts 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మళ్లీ అధికారంలోకి గులాబీ బాస్...? | Alleti Maheshwar Reddy | RTV మళ్లీ అధికారంలోకి గులాబీ బాస్...? | Nirmal MLA Alleti Maheshwar Reddy comments about KCR and KTR about their ruling and past deeds during their Tenure | RTV By RTV Shorts 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: కవిత బెయిల్‌పై కేసీఆర్ రియాక్షన్ ఇదే.. కేటీఆర్‌కు ఫోన్ చేసి కవితకు బెయిల్ మంజూరు కావడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేటీఆర్‌కు ఫోన్ చేసి విడుదలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TG Govt Schemes: రేవంత్ సంచలన నిర్ణయం.. ఆ పథకాల్లో కీలక మార్పులు! బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పలు పథకాల్లో మార్పులు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. రైతు బంధు, దళిత బంధు, గొర్రెల పంపిణీ, కల్యాణ లక్ష్మి తదితర పథకాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరేలా రూల్స్ మార్చనున్నట్లు తెలుస్తోంది. By srinivas 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR on Election 2024: మేం 12 సీట్లు గెలవడం పక్కా.. కేంద్రంలో చక్రం తిప్పబోతున్నాం.. కేసీఆర్ ధీమా తెలంగాణ లోక్‌సభ ఎన్నిల్లో తాము 12-14 సీట్లు గెలవబోతున్నామని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఈసారి ప్రాంతీయ పార్టీలదే హవా అనీ, తాము ఎన్నికల్లో గెలిచిన తరువాత కేంద్రస్థాయిలో చక్రం తిప్పుతామని కేసీఆర్ అంటున్నారు. By KVD Varma 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KCR: నాకు కొంచెం టైం ఇవ్వండి.. ఈసీకి కేసీఆర్ రిక్వెస్ట్ TG: సిరిసిల్ల సభలో సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. గురువారం ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు తెలిపింది. కాగా వివరణ ఇచ్చేందుకు వారం గడువు కావాలని ఈసీని కేసీఆర్ కోరారు. By V.J Reddy 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth Reddy Vs KCR: కేసీఆర్ పై రేవంత్ అలా ప్రతీకారం తీర్చుకుంటారా? రెండ్రోజుల్లో జరిగేది ఇదేనా? తనను జైలుకు పంపించిన కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకోవడం ఇంకా స్టార్ట్ చేయలేదని.. రజత్ శర్మ నిర్వహించే 'ఆప్ కీ అదాలత్' కార్యక్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం చర్చనియాంశమైంది. రేవంత్ రివేంజ్ ఎప్పుడు? ఎలా ఉంటుంది? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. By Nikhil 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారు : ఉత్తమ్ రాష్ట్రంలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని ఖతమైపోతుందని వ్యాఖ్యానించారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారంటూ తీవ్ర విమర్శలు చేశారు. By B Aravind 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn