మేడ్చల్ జిల్లాలో దారుణం..అన్నదమ్ములతో కలిసి భర్తను హతమార్చిన భార్య..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజిగూడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించిన మహిళా ఆ మత్తులో దారుణానికి ఒడిగట్టింది. సోదరులతో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజిగూడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించిన మహిళా ఆ మత్తులో దారుణానికి ఒడిగట్టింది. సోదరులతో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది.
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ బాటసింగారంలో దారుణం చోటు చేసుకుంది. అక్క చెడు తిరుగుళ్లు తిరుగుతుందని ఆరోపిస్తూ ఆమెను తమ్ముడు అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలు చేసి ఆ తర్వాత చెరువులో పడేశాడు. అంత్యంత దారుణమైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో పదవి దక్కించుకునేందుకు అన్నదమ్ములు, అత్తాకోడళ్లు, తండ్రీకొడుకులు, తల్లీకూతుళ్లు సై అంటే సై అంటూ బరిలో నిలిచి విజయం సాధించారు.
అప్పుల పాలైన ఓ తమ్ముడు వాటిని చెల్లించలేక మానసికంగా సరిగా లేని అన్న ప్రాణాల్నే పణంగా పెట్టాడో ప్రభుద్దుడు. ఇందుకోసం అన్నపేరిట రూ.4.14కోట్లకు బీమా పాలసీలు చేయించి మరీ హత్య చేశాడు. ఈ దారుణం కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
సమాజంలో అంతరించిపోతున్న మానవ నైతిక విలువలకు అద్దం పట్టే సంఘటన ఇది. అన్నమయ్య జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పీలేరు నియోజకవర్గం కేవీపల్లె మండలంలో వెలుగు చూసిన అమానుష సంఘటన అందర్నీ కలచివేసింది. మైనర్ బాలికను వరుసకు అన్నఅయ్యే వ్యక్తి తల్లిని చేశాడు.
తమిళనాడులో ఘోరం జరిగింది. తమ చెల్లిని ప్రేమించాడని తెలిసి యువతి అన్నలు యువకుడిని దారణంగా నరికి చంపారు. తమ కుమార్తెను ప్రేమించడమే కాకుండా పెళ్లికి సిద్ధమయ్యాడన్న సమాచారంతో ఓ కుటుంబం ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆదియమంగళం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మలేషియాకు చెందిన ఓ మహిళ భర్త తన సోదరితో నగ్నంగా స్నానం చేస్తున్నాడు. తీవ్ర నిరాశకు గురైన ఆ భార్య భర్తను ప్రశ్నించగా.. కలిసి పెరిగామని, తమది పవిత్ర బంధం అని తెలిపాడు. ఇది సాధారణమే అన్నట్లు మాట్లాడటంతో ఆ భార్య షాక్ అయ్యింది.
రాఖీ కట్టేటప్పుడు మూడు ముళ్లు వేయాలని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే మూడు మూళ్లు అనేవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా భావిస్తారు. త్రిమూర్తులకు ప్రతీకగా తమ సోదరుడు సమస్యలు లేకుండా ఉండాలని కోరుకుంటూ మూడు ముళ్లు వేయాలని చెబుతున్నారు.