వైరల్ ఆన్లైన్లో స్టిక్కర్లు అమ్మి నెలకు రూ.16 లక్షలు సంపాధిస్తున్న బాలుడు 17ఏళ్ల కుర్రాడు ఆన్లైన్లో స్టిక్కర్స్ అమ్మి నెలకు రూ.16 లక్షలు సంపాధిస్తున్నాడు. అతడే బ్రిటన్‌కు చెందిన కేలన్ మెక్‌డొనాల్డ్. రెండేళ్ల క్రితం తన తల్లి క్రిస్టమస్‌కు ఇచ్చిన గిఫ్ట్‌తో స్టిక్కర్లు తయారు చేయడం పారంభించాడు. By K Mohan 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Virji Vora: చరిత్రలో అంబానీని మించిన ధనవంతుడు.. బ్రిటీషోళ్లకే అప్పు ఇచ్చిన ఘనుడు.. ఎవరంటే.. ఇప్పుడు అంబానీ..ఆదానీని మనం సూపర్ బిజినెస్ మెన్ అనుకుంటున్నాం. నాలుగు శతాబ్దాల క్రితమే వీరిని మించిన వ్యాపారవేత్త..ప్రపంచ వ్యాపారంలో భారతావని పేరు నిలిపిన ధనవంతుడు.. బ్రిటిషర్లకే అప్పులు ఇచ్చిన ఘనుడు ఒకరున్నారు. ఆయన ఎవరు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే. By KVD Varma 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tom Wilkinson : సినీ పరిశ్రమలో విషాదం.. 'బ్యాట్‌మ్యాన్' ఇకలేరు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బ్రిటిష్ నటుడు టామ్ విల్కిన్సన్ (75) అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 'బ్యాట్‌మ్యాన్' సినిమాతో భారీ పాపులారిటీ పొందిన ఆయన రెండుసార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు. By srinivas 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం భార్యను ఎప్పుడూ మత్తులోనే ఉంచాలి.. హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు బ్రిటన్ హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భర్తకంటే మెరుగైన భార్యలున్నారనే విషయం గుర్తించకుండా మత్తు ఇచ్చి జో కొట్టాలి. ఇది చట్టవిరుద్ధమేమీ కాదనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే జేమ్స్ రాజీనామా చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. By srinivas 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bharat Pilots: కుప్పకూలిన విమానం..ఇద్దరు భారతీయ ట్రైనీ పైలెట్లు మృతి! కెనడా (Canada) లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బ్రిటీష్ (British) కొలంబియా (Colambia) ప్రావిన్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఇండియన్ ట్రైనీ పైలెట్లు మృతి చెందారు. By Bhavana 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn