Cinema News: సినీ ఇండస్ట్రీలో మరో సెలెబ్రెటీ జంట బ్రేకప్!
బాలీవుడ్ బుల్లితెర జంట ఖుషాల్ టండన్, శివాంగి జోషి బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ఖుషాల్ స్వయంగా తన సోషల్ మీడియాలో తెలిపారు. ఐదు నెలల క్రితమే తాము విడిపోయినట్లు పోస్టు పెట్టాడు. 'బర్సాతిన్ మౌసమ్ ప్యార్ కా' సీరియల్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.
/rtv/media/media_files/2026/05/16/jayam-ravi-2026-05-16-17-40-39.jpg)
/rtv/media/media_files/2025/06/16/8n7dZaHSrierKjPg6H5C.jpg)
/rtv/media/media_files/2025/05/28/odS6psEzpXno6vyH5VNr.jpg)
/rtv/media/media_files/2025/04/27/qMz34T9whySaTU5UrHLX.jpg)
/rtv/media/media_files/2024/10/27/eqsbKyfr1H4MsdSzaLHO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-22-6-jpg.webp)