నేషనల్ Maoist: దండకారణ్యంలోకి RTV బృందం.. గ్రౌండ్ రిపోర్ట్ వీడియో! దండకారణ్యంలో భద్రతా బలగాలు నిర్వహిస్తున్న సర్జికల్ స్ట్రైక్‌ను RTV ప్రాణాలకు తెగించి రికార్డ్ చేసింది. యుద్ధభూమిలో ఏం జరుగుతుందో ప్రజలకు చూపించేందుకు ప్రాణాలను లెక్కచేయలేదు. సైనిక శిబిరాలను దాటి మావోయిస్టుల అడ్డా బస్తర్ నుంచి డేరింగ్ రిపోర్టింగ్ చేసింది. By srinivas 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: రోహిత్‌కు బీసీసీఐ బిగ్ షాక్.. హింట్ ఇచ్చేసిన సెలెక్టర్లు! భారత కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. స్వతహాగా రిటైర్మెంట్ ప్రకటించాలని, లేదంటే జట్టునుంచి తొలగిస్తామని సెలెక్టర్లు హింట్ ఇచ్చినట్లు సమాచారం. చాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత రోహిత్ గుడ్‌బై చెప్పడం ఖాయమేనట. By srinivas 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: కేటీఆర్ ఆ విషయంలో వీకా.. ఎంపీ చామల సంచలన కామెంట్స్! కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ సంచలన కామెంట్స్ చేశారు. TSను TGగా మార్చేందుకు వెయ్యికోట్లు ఖర్చు చేస్తారా? అనే కేటీఆర్ కామెంట్స్‌కు చామల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'గుంటూరు చదువులో లెక్కలు చెప్పలేదా? లేక లెక్కల్లో మీరు వీకా?' అంటూ సెటైర్స్ వేశారు. By srinivas 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Hydra Jobs: హైడ్రాలో 970 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు! తెలంగాణ నిరుద్యోగులకు హైడ్రా గుడ్ న్యూస్ చెప్పింది. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన హైడ్రాలో 970 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. 203 మంది మేనేజర్లు, 767 మంది అసిస్టెంట్లను నియమించనున్నట్లు తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. By srinivas 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Clarke:అతనొక్కడే ఆసీస్ బౌలర్లను ఉ**చ్చ పోయిస్తున్నాడు..మైఖేల్ క్లార్క్ అంచనాల్లేకుండా బరిలోకి దిగిన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి ఆస్ట్రేలియా గడ్డపై అదరగొడుతున్నాడని మైఖేల్ క్లార్క్ అన్నాడు. అతను ఆస్ట్రేలియా బౌలర్లకు భయపడట్లేదని, నిజంగా నితీశ్ జీనియస్ అని పొగిడేశాడు. భారతకు మంచి ఆల్ రౌండర్ దొరికేసినట్లేనని చెప్పాడు. By srinivas 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan: ఓజీ ఓజీ కాదు శ్రీ శ్రీ అని అరవండి.. విజయవాడ బుక్ ఫెయిర్‌లో పవన్ యువతరం ఓజీ ఓజీ కాదు శ్రీ శ్రీ అని అరవాలంటూ విజయవాడ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుస్తక పఠనమే తన బలమన్నారు. పుస్తకాలు చదివే అలవాటు లేకుంటే తానే ఏమై పోయేవాడినోనని, జ్ఞానమున్నా సమాజం కావాలని తాను కలగంటున్నట్లు చెప్పారు. By srinivas 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG TET: టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. లాస్ట్ మినిట్ టిప్స్! తెలంగాణలో నేటి నుంచి టెట్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. పేపర్I, పేపర్II రాసే టీచర్ అభ్యర్థులకు నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. జనవరి 20 వరకు జరిగే పరీక్షల ప్రిపరేషన్, ఆన్సర్ చేసే విధానంలో జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఆ టిప్స్ కోసం పూర్తి ఆర్టికల్ చదవండి. By srinivas 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder: న్యూ ఇయర్ విష్ చేసినందుకు విద్యార్థిని చంపేశారు! న్యూ ఇయర్ వేడకల వేళ తెలంగాణ గంభీరావుపేటలో దారుణం జరిగింది. కూతురుకు శుభాకాంక్షలు చెప్పాడనే కోపంతో ఓ విద్యార్థిపై ఆమె కుటుంబ సభ్యులు దాడిచేశారు. దీంతో అవమానం తట్టుకోలేక శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పరారిలో ఉన్న నిందితులకోసం పోలీసులు గాలిస్తున్నారు. By srinivas 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ED: కేటీఆర్ కారు రేస్ కేసులో బిగ్ ట్విస్ట్..ఏసీబీకి BLNరెడ్డి కీలక లేఖ ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి నేడు విచారణకు హాజరుకాలేదు. తనకు మరింత సమయం కావాలంటూ ఈడీకి మెయిల్ చేయగా ఈడీ అధికారులు తన విజ్ఞప్తికి అంగీకారం తెలిపారు. By srinivas 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn