స్పోర్ట్స్ BIG BREAKING: మనుబాకర్‌తో పాటు ఆ ముగ్గురికి ఖేల్ రత్న! నలుగురు భారత క్రీడాకారులకు ఖేల్ రత్న అవార్డులు ప్రకటించింది కేంద్రం. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్, ఒలింపిక్ విజేత షూటర్ మనుబాకర్, హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ కు జనవరి 17న రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేయనున్నారు. By srinivas 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Jobs: నిరుద్యోగులకు చంద్రబాబు న్యూ ఇయర్ గిఫ్ట్.. భారీ నోటిఫికేషన్స్ నిరుద్యోగులకు ఏపీ కూటమి ప్రభుత్వం న్యూ ఇయర్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పనుంది. వివిధ శాఖల్లో కొత్తగా భర్తీ చేయాల్సిన 866 పోస్టుల నోటిఫికేషన్స్ రిలీజ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగానే ఈ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. By srinivas 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra: హైడ్రా చీఫ్ రంగనాథ్ జైలుకే.. హైకోర్టు జస్టిస్ సీరియస్! ఖాజాగూడలో కూల్చివేతలపై హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. వెంటనే కూల్చివేతలు ఆపాలని, లేదంటే రంగనాథ్‌పై కఠిన చర్యలుంటాయన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధి తెలియకుండా కూలుస్తారా అని మండిపడ్డారు. రంగనాథ్‌ను ఎలా డీల్ చేయాలో తనకు బాగా తెలుసన్నారు. By srinivas 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist: అమిత్ షా సంచలన నిర్ణయం.. తెలంగాణలోకి 2వేల కేంద్ర బలగాలు! అమిత్ షా ఛత్తీస్‌ఘడ్ పర్యటన తర్వాత దండకారణ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రాష్ట్ర సరిహద్దులు దాటి సర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. 2 వేల మంది కేంద్ర బలగాలు చర్లమీదుగా తెలంగాణ అడవుల్లోకి వచ్చి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడం సంచలనం రేపుతోంది. By srinivas 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kushboo: బీజేపీ నన్ను పట్టించుకోవట్లేదు.. ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు! తమిళనాడులో ఓ మీడియా సంస్థ తన పర్మిషన్ లేకుండా ఫోన్ కాల్ ఆడియో రికార్డ్ చేయడంపై ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ఇంతగా దిగజారుతుందని తాను అనుకోలేదంటూ విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ తనను పట్టించుకోవట్లేదనేది నిజమేనని ఆమె కుండ బద్ధలు కొట్టారు. By srinivas 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Cricket: కాబోయే కెప్టెన్ నితీష్రెడ్డినే.. చాముండేశ్వరీనాథ్ సంచలనం! భారత యంగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిపై ఐపీఎల్ పాలక మండలి సభ్యుడు చాముండేశ్వరీనాథ్ ప్రశంసలు కురిపించారు. 21ఏళ్ల కుర్రాడు ఎంతో అనుభవమున్న ప్లేయర్‌గా ఆడుతుంటే ముచ్చటేస్తుందన్నారు. మరో ఐదేళ్లలో టీమ్ ఇండియా కెప్టెన్ అవుతాడంటూ పొగిడేశారు. By srinivas 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maoist: మావోయిస్టు లచ్చన్న టీం వాష్ అవుట్.. RTVతో ఎస్పీ రోహిత్‌రాజ్! మావోయిస్టుల కదలికలు, కార్యకలాపాలపై ఫుల్ ఫోకస్ పెట్టామని భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ చెప్పారు. ఇటీవల లచ్చన్న టీంను పూర్తిగా వాష్ అవుట్ చేశామన్నారు. మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. By srinivas 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rape: గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్.. టీచర్లే కిడ్నాప్ చేసి దారుణం!? ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. మాడుగులలోని ఓ గిరిజన పాఠశాలకు చెందిన బాలికను కిడ్నాప్ చేసి ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడి చేశారు. పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి మిగతా ఇద్దరికోసం గాలిస్తున్నారు. టీచర్లే ఇదంతా చేశారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. By srinivas 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ TG News: మన్మోహన్‌కు ఘన నివాళి.. రేవంత్, కేటీఆర్, హరీష్ ఏమన్నారంటే! మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలనే తీర్మానాన్ని కేటీఆర్, హరీష్ సమర్ధించారు. By srinivas 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn