నేషనల్ National: భారత బార్డర్లోకి AI-ఆధారిత రోబోలు.. అదే లక్ష్యంతో ముందుకు! బార్డర్లో కట్టుదిట్టమైన భద్రతకోసం భారత ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించనుంది. అస్సాంలోని గువాహటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తయారు చేసిన AI ఆధారిత రోబోలను ప్రవేశపెట్టనుంది. ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు భారత సైన్యం తెలిపింది. By srinivas 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu China border:చైనా సైనికులను ఎదిరించి నిలిచిన భారత గొర్రెల కాపరులు భారత్, చైనా బోర్డర్లో మన దేశానికి చెందిన గొర్రెల కాపరులు ధైర్యసాహసాలు ప్రదర్శించారు. చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలబడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత భూభాగంలోనే గొర్రెలను మేపుతుండగా అడ్డువచ్చిన చైనా సైనికులను మన సైన్యం సాయంతో వెనక్కి పంపించారు గొర్రెల కాపరులు. By Manogna alamuru 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India-pak:భారత భూభాగంలోకి అనుమానాస్పదంగా పాక్ డ్రోన్.. భారతలోకి పాకిస్తాన్ డ్రోన్ ఒకటి చొచ్చుకుని వచ్చింది. ఫిరోజ్ పుర్ జిల్లాలోని టిండీ వాలాలో బీఎస్ఎఫ్ అధికారులు దీనిని కనుగొన్నారు. By Manogna alamuru 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bhadradri: మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. సరిహద్దులో హైఅలర్ట్ నేడు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం. కార్యక్రమాల నిర్వహణకు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. అప్రమత్తమైన భద్రాద్రి జిల్లా పోలీసులు, చత్తీస్గడ్ సరిహద్దులో విస్తృత తనిఖీలు కూంబింగ్ చేస్తున్నారు. By Vijaya Nimma 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డ్రాగన్ వక్ర బుద్ది... ఓ వైపు చర్చలు... మరో వైపు సరిహద్దుల వెంట నిర్మాణాలు....! చైనా వక్ర బుద్ది మరోసారి బయట పడింది. తాజాగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోడీలు అనధికారికంగా భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. భారత్ కోరినందునే ఈ సమావేశం జరిగిందని చైనా చెప్పుకొచ్చింది. కానీ ఈ వాదనను భారత్ తోసి పుచ్చింది. భారత్ అలాంటి విజ్ఞప్తి చేయలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. By G Ramu 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn