INDIA PAK WAR: ఇండియా, పాక్ సరిహద్దులు క్లోజ్.. ఈరోజుతో రాకపోకలు బంద్
భారత ప్రభుత్వం 30 నుంచి సరిహద్దు మూసినట్లు ప్రకటించింది. పాకిస్తాన్ గురువారం ఉదయం నుంచి వాఘా సరిహద్దును తెరవలేదు. అలాగే కరాచీ, లాహోర్ నుంచి విమాన ప్రయాణాలు గురువారం(ఈరోజు) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూసివేయబడింది.
Pahalgam Terror Attack: బరితెగించిన పాక్.. భారత్ బార్డర్లో వార్ డ్రిల్స్!
భారత్, పాక్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో పాక్ బార్డర్లో సైన్యాన్ని మోహరిస్తుంది. యుద్ధ సూచనలు ఎక్కువగా ఉండటంతో పాక్ బార్డర్లో వార్ డ్రిల్స్ చేస్తోంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
J&K: ఒకవైపు నీతి కబుర్లు...మరోవైపు సరిహద్దుల్లో కాల్పులు..ఈరోజు కూడా..
భారత్ కావాలనే యుద్ధానికి కాలు దువ్వుతోందని పాక్ అంటోంది. కానీ మరోవైపు నుంచి సరిహద్దుల్లో కాల్పులకు తెగ బడుతోంది. ఈరోజు కూడా ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. వీటిని భారత సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది.
BIG BREAKING: సరిహద్దుల్లో వార్ టెన్షన్.. యుద్ధానికి సై అంటున్న పాక్
సరిహద్దుల్లో భారత్‌తో పాక్ యుద్ధానికి సిద్ధమవుతోంది. పంజాబ్ బార్డర్‌కి 40 కి.మీ దూరంలో పాక్ హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. ఆఖరికి యుద్ధ ట్యాంకులను కూడా బార్డర్‌కు తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pakistan Army: మళ్లీ తెగబడ్డ పాక్.. సరిహద్దుల్లో కాల్పులు!
సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆర్మీ దాడులకు పాల్పడుతూనే ఉంది. నిన్న అర్థరాత్రి కూడా కుప్వారా, బారాముల్లా, అఖ్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులకు పాల్పడినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే ఈ కాల్పులను భారత్ ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది.
/rtv/media/media_files/2025/04/30/S1qotnGtQUW7H2g3zzQg.jpg)
/rtv/media/media_files/2025/05/01/v1q3FvElaRNj7lddorTX.jpg)
/rtv/media/media_files/2025/05/01/bviNg1TAtrJ7MJVNiuG0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Indian-Border-jpg.webp)
/rtv/media/media_files/2025/04/29/WFJrcfbt6Zw6wVy3hUIT.jpg)
/rtv/media/media_files/2025/03/15/C2WxWfB9nwMstj0i95tJ.jpg)