ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఎన్నికల వేళ రసవత్తరంగా అనంతపురం రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల మీట్ మామూలుగా లేదు. ప్రతీజిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తులోకి బీజేపీ రావడంతో అనంతపురంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారాయి. ఇక్కడ సీటు ఎవ్వరికి ఇవ్వాలే దాని మీద తెగ చర్చ జరుగుతోంది. By Manogna alamuru 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Bandi Sanjay: బీఆర్ఎస్ మంత్రులు బీజేపీలోకి.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ మంత్రులు బీజేపీలో చేరుతామని తన వద్దకు వచ్చారని బండి సంజయ్ అన్నారు. వాళ్ళను కాపాడుకునేందుకు కేసీఆర్ బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రచారం చేశారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. By V.J Reddy 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Shailajanath: కూటమి అగ్రిమెంట్ ఏదో రాష్ట్ర ప్రజలకు తెలియాలి: శైలజనాథ్ అభివృద్ధి కోసమే ఒకటయ్యామని టీడీపీ- బీజేపీ- జనసేన నాయకులు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజనాథ్. బీజేపీకి మీకు మధ్య కుదిరిన అగ్రిమెంట్ ఏదో రాష్ట్ర ప్రజలకు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. By Jyoshna Sappogula 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah : తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు తెలంగాణ పర్యటనలో ఉన్న అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ కుటుంబ పార్టీలను మండిపడ్డారు. ఆ మూడు అవినీతి పార్టీలే అని పేర్కొన్నారు. By V.J Reddy 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానా ముఖ్యమంత్రి రాజీనామా! లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను గవర్నర్ బండారు దత్తాత్రేయకు సమర్పించారు.మనోహర్ లాల్ ఖట్టర్ సహా ఆయన మంత్రివర్గం రాజీనామా చేసింది. By Bhavana 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : నేడు రాష్ట్రానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు పర్యటించనున్నారు. సాయంత్రం వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు అమిత్ షా. బీజేపీ ముఖ్య నేతలతో, సోషల్ మీడియా వారియర్స్‌తో ప్రత్యేక సమావేశం కానున్నారు హోంమంత్రి. By Manogna alamuru 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ సీట్ల సర్థుబాటు.! టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్ధుబాటు ఓ కొలిక్కి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు అదనంగా మరో అసెంబ్లీ స్థానం కేటాయించింది. అయితే సీట్ల పంపకాల్లో మరోసారి పవన్ తగ్గారు. పవన్ 3 సీట్లు తగ్గించుకోగా, టీడీపీ 1 సీటును బీజేపీకి ఇచ్చింది. By Bhoomi 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: నిడదవోలు నుంచి కందుల దుర్గేష్..ప్రకటించిన పవన్ కల్యాణ్! నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీనికి సంబంధించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన విడుదల అయ్యింది. కందుల దుర్గేష్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. By Bhavana 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెల రూ.1000.. సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ పథకం కింద 18 ఏళ్లు వయసు నిండిన మహిళలకు ప్రతి నెల రూ.1000 ఇస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఉచిత కరెంట్, ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. By V.J Reddy 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn