Latest News In Telugu Modi Tour : మోదీ ఎలక్షన్ గిఫ్ట్.. ఏపీ సహా ఏడు రాష్ట్రాలకు రూ.34,676 కోట్లు.. నేడే శంకుస్థాపనలు! అజంగఢ్‌లో ఇవాళ జరిగే మోదీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అజంగఢ్ నుంచి ఏపీ సహా దేశంలోని ఏడు రాష్ట్రాలకు రూ.34,676 కోట్ల విలువైన 782 అభివృద్ధి ప్రాజెక్టులను గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు మోదీ. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన 744 ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. By Trinath 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections 2024: ఎన్నికల వేళ బీజేపీ పొత్తుల క్రీడ.. ఏమిటో ఆ వ్యూహం! సార్వత్రిక ఎన్నికల ముందు నాలుగు కీలక రాష్ట్రాల్లో పాత మిత్రులతో కొత్త పొత్తులు కుదుర్చుకుంది బీజేపీ. మోదీ గాలి దేశమంతా ఊపేస్తున్న వేళ బీజేపీ పొత్తుల క్రీడ వెనుక రాజకీయ వ్యూహం ఏమిటనేది పెద్ద ప్రశ్న. ఈ పొత్తులపై విశ్లేషణాత్మక కథనం టైటిల్ పై క్లిక్ చేసి చూడవచ్చు. By KVD Varma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sudha Murty : రాజ్యసభకు సుధా మూర్తి.. మోదీ ఏం అన్నారంటే? రచయిత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధా మూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయం తర్వాత మోదీ ఆమెకు బెస్ట్ విషెస్ చెప్పారు. ఆమె రాజ్యసభలో ఉండటం మన 'నారీ శక్తి'కి ఒక శక్తివంతమైన నిదర్శనమని కొనియాడారు. By Trinath 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu LPG Cylinder War : రూ.900 పెంచి రూ.100 తగ్గించాడు.. మోదీది ఎలక్షన్ స్టంటేనని ప్రతిపక్షాలు ఫైర్! మహిళా దినోత్సవం సందర్భంగా గృహోపకరణాల గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అయితే బీజేపీ 10ఏళ్ల పాలనలో సిలిండర్ ధర రూ.900 పెరిగిందని.. ఇప్పుడు ఎన్నికల ముందు రూ.100 తగ్గించారని మోదీపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. By Trinath 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం, హత్య? ..కాళ్లు చేతులు కట్టేసి డ్రైనేజీలో పడేసిన దుర్మార్గులు! పుదుచ్చేరిలో డ్రైనేజీలో 9 ఏళ్ల బాలిక మృతదేహం దొరకడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పోలీసులు అనుమానస్పదంగా ఉన్న ఐదుగురు నిందితులను అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. By Bhavana 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: పొత్తు లేనట్టేనా? తేల్చేసిన పురందేశ్వరి! ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యలు చేశారు.కేంద్ర పెద్దలతో పొత్తులపై చర్చే జరగలేదని చెప్పారు. రాష్ట్రంలోని 25 ఎంపీ,175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందని పురందేశ్వరి చెప్పడం చూస్తుంటే బీజేపీకి టీడీపీ,జనసేనతో పొత్తు పెటాకులేనాన్న డౌట్ వస్తోంది. By Trinath 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RS Praveen Kumar: రాజ్యాంగం ప్రమాదంలో ఉంది.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేంద్రంలో తిరిగి బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. దేశంలో విచ్ఛిన్నకర అజెండాను అమలు చేస్తున్న బీజేపీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. By V.J Reddy 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Manda Krishna Madiga: దళితులను కాంగ్రెస్ మోసం చేసింది... మందకృష్ణ మాదిగ ఫైర్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీ స్పష్టమైన హామీ ఇచ్చారని, బీజేపీ తోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని తెలిపారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్‌ను గెలిపించాలని కోరారు. By V.J Reddy 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ అప్పుడేనా.. ! 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 14న లేదా 15న ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 2019లో ఏడు దశల్లో ఎలక్షన్లు నిర్వహించినట్లుగానే.. ఈసారి కూడా ఎన్నికలు అదే తరహాలో నిర్వహించే అవకాశం ఉందని తెలిపాయి. By B Aravind 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn