Viral Video: క్రేన్ ఎక్కి.. ఆపరేటర్ని కొట్టిన BJP ఎంపీ
విగ్రహవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ ఆవేశానికి లోనైయ్యాడు. లోక్‌సభ సభ్యుడు గణేష్ సింగ్ క్రేన్ డ్రైవర్‌పై చేయి చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ చేసిన చర్య ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది.
/rtv/media/media_files/2025/10/31/bjp-mp-2025-10-31-17-57-54.jpg)
/rtv/media/media_files/2025/09/18/kangana-news-2025-09-18-20-45-43.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/FotoJet-7-1-jpg.webp)
/rtv/media/media_files/2025/04/29/UWMMHo6wG5Mkq5W3NHur.jpg)
/rtv/media/media_files/2025/03/16/Nd6fs6MkXl2seVgNxsvu.jpg)
/rtv/media/media_files/2024/11/18/c36X01IBJfuN89NlPWMg.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-04T143231.272.jpg)