Bill Gates: మరో నాలుగైదేళ్ళల్లో ఉద్యోగాలు పోతాయి..బిల్ గేట్స్
మరో నాలుగైదేళ్ళల్లో ప్రపంచం మారిపోతుంది అని..చాలా మంది ఉద్యోగాలు పోతాయని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ అన్నారు. ఏఐ కారణంగా వైట్ కాలర్ జాబ్స్ కు ముప్పు ఉందని చెప్పారు.
మరో నాలుగైదేళ్ళల్లో ప్రపంచం మారిపోతుంది అని..చాలా మంది ఉద్యోగాలు పోతాయని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ అన్నారు. ఏఐ కారణంగా వైట్ కాలర్ జాబ్స్ కు ముప్పు ఉందని చెప్పారు.
రాబోయే వందేళ్లలో ప్రోగ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదని బిల్‌గేట్స్ అన్నారు. కోడింగ్‌కు కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ మాత్రమే అవసరమని ఓ ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. ప్రోగ్రామింగ్ రంగంలో AI మనకు అసిస్టెంట్‌గా మాత్రమే వ్యవహరిస్తుంది.
బిల్‌గేట్స్ నడిపుతున్న గేట్స్ పౌండేషన్ 2054లో ముగిస్తోందని ఆయన తెలిపారు. దానికి ఆయన సంపదలో 99శాతం విరాళంగా ఇచ్చారు. అయితే అది ఇప్పుడు 106 బిలియన్ డాలర్లగా ఉంది. ఇతరుల డొనేషన్లతో మొత్తం 200 బిలియన్ల వరకు చేరకోనుంది.
ఏఐతో కష్టమే అంటున్నారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. దీని వలన చాలా ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ జరగనంత నష్టం ఏఐతో సంభవిస్తుందని బిల్ గేట్స్ అంటున్నారు.
బిల్‌గేట్స్‌తో విడాకులపై ఆయన మాజీ భార్య మెలిందా గేట్స్ స్పందించారు. మీ బంధాన్ని కాపాడుకునేందుకు కావాల్సిన విలువలను మీరు నిలబెట్టుకోకపోతే విడాకులు అవసరమేనని అన్నారు. విడిపోయినప్పుడు తాను భయాందోళనకు గురైనట్లు చెప్పారు.
మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ భారత యువతకు కీలక సూచనలు చేశారు. యవత ఎక్కువగా ప్రయాణాలు చేయాలన్నారు. పేదవారు ఉండే ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలని చెప్పారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు.
ఏఐ ధాటికి తట్టుకుని మూడు వృత్తులు నిలబడతాయని బిల్‌గేట్స్ అన్నారు. కోడింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్,బయాలజీ రంగాలు దీనిని తట్టుకొని నిలబడతాయని చెప్పారు.సృజనాత్మకత, పరిస్థితులకు తగ్గట్టుగా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునే లక్షణాన్ని ఏఐ సొంతం చేసుకోలేదన్నారు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా 40 నిమిషాలపాటు బిల్‌గేట్స్‌తో చర్చలు జరిపారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్లు ఎలా సహకరించుకోవాలనే దానిపై చర్చంచినట్లు సీఎం తెలిపారు.
భారత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంతో ఆయనకు సోషల్ మీడియాలో ప్రముఖులతో పాటు నెటిజన్లు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా క్రీడాకారిణి పీవీ సింధూ, వ్యాపారవేత్త బిల్‌గేట్స్ ఆయనతో కలిసిన క్షణాలను పంచుకున్నారు.