తెలంగాణ Bhadrachalam : ప్రాణాలతోనే క్షతగాత్రులు,,కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భారీ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కాగా శిథిలాలకింద ఇంకా కొంతమంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రెస్క్యూటీం రంగంలోకి దిగింది. By Madhukar Vydhyula 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bhadrachalam : భద్రాచలం ఆలయంలో అపచారం..ఆరుగంటల పాటు... దక్షిణ అయోధ్య భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన శ్రీరామ నవమి వేడుకలకు గురువారం సాయంత్రం అంకురార్పణ చేయాల్సి ఉంది. అర్చక బృందానికి ఆలయ అధికారులకు మధ్య నెలకొన్న వివాదంతో అంకురార్పణ క్రతువు ఆరుగంటలు ఆలస్యంగా జరిగింది. By Madhukar Vydhyula 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG crime : సైలెంట్‌గా మొగుడ్ని లేపేసింది.. పిట్టకు పెడుతుండగా బయటపడ్డ అక్రమసంబంధం! అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి మద్యంలో పురుగులమందు కలిపి భర్తను అంతమొందించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసిన ఘటన వివరాలను పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు. By Madhukar Vydhyula 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime : భధ్రాధ్రికొత్తగూడెం లో దారుణం...ఇల్లరికం రానందుకు అల్లుడిపై పెట్రోల్ పోసి.... భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇల్లరికం రానన్నాడని అల్లుడిపై అత్తమామలు బామ్మర్థులు పెట్రోల్ పోసి తగలబెట్టడంతో అల్లుడు గౌతమ్ మృతిచెందాడు. తనపై అత్తామామలు, భార్య కుటుంబసభ్యులు పెట్రోల్ పోసి నిప్పంటినట్లు గౌతమ్ మరణవాంగ్మూలం ఇచ్చాడు. By Madhukar Vydhyula 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app బావి తవ్వండిరా.. నన్ను బయటకి తెయ్యండి | Kamalapuram Ashok News | RTV బావి తవ్వండిరా.. నన్ను బయటకి తెయ్యండి |A Boy called Ashok who is claimed to be in the possession of God talks to media Kamalapuram in Bhadradri Kothagudem District | RTV By RTV Shorts 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app దేవుడు మా జీవితాలతో ఆడుకోమన్నాడా?|Govt Employee EmotionalOn Ashok |RTV దేవుడు మా జీవితాలతో ఆడుకోమన్నాడా?| Govt Employee becomes Emotional On Ashok Who becomes under the possession of god and demands the villagers to dig for the Idol | RTV By RTV Shorts 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పిల్లలు జాగ్రత్త..నేను వెళ్లిపోతున్నా By RTV Shorts 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhadradri Kothagudem: కులమతాలకతీతంగా దర్గాలో అయ్యప్ప పడిపూజ! కులమతాలకతీతంగా దర్గాలో అయ్యప్ప పడిపూజ ఘనంగా జరిగింది. ఇల్లందు పట్టణంలో హజరత్ నాగుల్ మీరా మౌలాచాన్ దర్గా షరీఫ్ లో అయ్యప్ప స్వాములతో ఘనంగా పడిపూజ నిర్వహించారు దర్గా నిర్వాహకులు. పడిపూజలో హిందూ ముస్లిం సోదరులు భారీగా పాల్గొన్నారు. By Vijaya Nimma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn